నిజం..దీపిక పడ్కొనీ తో రామ్ చరణ్

అలాగే ఈ వాణిజ్య ప్రకటన కొరకు కొన్ని గంటల పాటు దీపికతో షూటింగ్ లో పాల్గొనటం కోసం ముంబయి వెళ్ళాను అని చరణ్ ఉద్వేగంగా చెప్పారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో త్వరలో ఒక హిట్ సినిమా రావాలని రామ్ చరణ్ అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే చిరు ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటికే కొన్ని సాఫ్ట్ డ్రింక్స్ వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నవిషయం తెలిసిందే. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇప్పటికే ఈ తరహా ప్రకటనల్లో నటించారు. అలాగే ఆ మధ్యన మహేష్ సరసన నటించటానికి దీపికను అడిగారన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











