సినిమా ప్రేమికుల స్వర్గం

By Staff

World Cinema
గ్లోబులైజేషన్ పుణ్యమాని ప్రపంచమే చిన్న గ్రామం అయిపోయింది. ఈ నేపధ్యంలో ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతున్నా చాలా త్వరగా తెలుస్తోంది. అయితే తెలుగు వారికి మాత్రం అంతర్జాతీయ సినిమాపై అవగాహన కలిగించటానికి ఏ మీడియా గాని కృషి చేయటం లేదు.అయితే ఆ లోటు తీర్చటానికి నేనున్నానంటూ ఓ వెబ్ సైట్ ముందుకొచ్చింది. అదే నవతరంగం. క్లిక్ చేయగానే ప్రపంచ సినిమా విశేషాలు,కొత్తగా వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు,సినీ ఉద్యమాలు...విశ్లేషణలు అచ్చతెలుగులో మిమ్మల్ని పలకరిస్తాయి. పైసా ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం సినిమాల మీద ప్రేమతోనే కొందరు ఔత్సాహికులు నడిపిస్తున్న ఈ సైట్ ఇప్పటికి ఎందరి సినిమా దాహాన్నో తీర్చింది. ఉచితంగానే లాగిన్ అయ్యే ఈ సైట్ ని సినిమా అభిమానులంతా తప్పని సరిగా చూడాల్సింది. ఈ మధ్యనే సంవత్సరం పూర్తి చేసుకున్న ఈ వెబ్ సైట్ మరింత ఎదగాలని మనస్పూర్తిగా దట్స్ తెలుగు కోరుకుంటోంది. బెస్ట్ ఆఫ్ లక్ నవతరంగం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X