'వినాయకుడు' పై హైకోర్టులో రిట్

హైదరాబాద్ విధ్యార్ధి శశిధర్ దీన్ని ధాకలు చేసారు. హాస్యం పండించటానికి,కోపం వచ్చినా ఏనుగు ఘీంకరించినట్లు చూపట్టడాన్ని తప్పు పట్టారు. హోరోకు ఆరు చేతులు,వాటిలో విభిన్న ఉత్పత్తులు,ఆయుధాలు ఉంచి చూపటమే కాకుండా అసభ్య డైలాగులు వేసారంటూ సినిమాను తప్పు పట్టారు. చిత్రం విడుదలైన ధియోటర్ల వద్ద గందరగోళం జరిగిందని,వివిధ స్టేషన్లో కేసులు నమోదు అయ్యాయని,ఇంతవరకు చర్యలు చేపట్టలేదని అతను వివరించాడు.


Click it and Unblock the Notifications











