Don't Miss!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నాగచైతన్య '100% లవ్ 'చిత్రం చూసారా?రివ్యూ రాసి పంపండి
నాగచైతన్య తాజా చిత్రం'100% లవ్ 'చూసారా. చిత్రంపై మీ అభిప్రాయాలను ప్రపంచంలో మరికొందరితో పంచుకోవాలని ఉందా..అందుకు ధట్స్ తెలుగు అధ్బుతమైన అవకాశం కలిపిస్తోంది. ఈ చిత్రంపై మీరు రాసే అమూల్యమైన అభిప్రాయాలకు, ఆలోచనలకు ఈ వెబ్ సైట్ వేదిక కానుంది. రొమాంటిక్ కామిడీ గా తీసిన ఈ చిత్రం మీకు నచ్చినా, లేక నచ్చకపోయినా ఏదైనా మీరు నిర్మహమాటంగా రాసి పంపించండి. సినిమా నచ్చితే ఏమి బాగున్నాయి..కధా, స్క్రీన్ ప్లేనా, దర్శకత్వమా, నటీనటల భావప్రకటనా సామర్ధ్యమా, నిర్మాణ విలువలా, సాంకేతిక విలువలా..అనేది స్పష్టంగా చిన్నగా రెండు పేరాల్లో రాసి పంపించండి. అలాగే నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు.ఇంకా ఏయే అంశాలు ఈ చిత్రంలో ఉంటే బాగుంటాయి అన్నది మీరు రాసి పంపవచ్చు. ఈ సైట్ పాఠకుల్లో సినిమావారు కూడా ఉన్నారు. వారికీ మీ అభిప్రాయాలు నేరుగా చేరే అవకాశం ఉంది. మీ మెయిల్ ఐడిని క్లియర్ గా రాస్తూ...రివ్యూ పంపండి. మీ పేరుతో ప్రచురిస్తాం. అలాగే అసభ్యకరమైన పదజాలం వాడవొద్దు. రివ్యూని తిరిగి ఎడిట్ చేసే అధికారం మాకు కలదు. మంచి రివ్యూలకు ప్రథమ స్థానం లభిస్తుంది. మొహమాటం వద్దు, రాయగలమో లేదో అనే సందేహాలూ వద్దు. రాసి పంపండి, ఆలస్యం ఎందుకు? మీ రివ్యూలను [email protected] అనే మెయిల్ అడ్రసుకు పోస్టు చేయండి.