Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రాణా 'నేను..నా రాక్షసి' చిత్రం చూసారా?రివ్యూ రాసి పంపండి
రాణా తాజా చిత్రం"నేను..నా రాక్షసి"చూసారా. చిత్రంపై మీ అభిప్రాయాలను ప్రపంచంలో మరికొందరితో పంచుకోవాలని ఉందా..అందుకు ధట్స్ తెలుగు అధ్బుతమైన అవకాశం కలిపిస్తోంది. ఈ చిత్రంపై మీరు రాసే అమూల్యమైన అభిప్రాయాలకు, ఆలోచనలకు ఈ వెబ్ సైట్ వేదిక కానుంది. రొమాంటిక్ ధిల్లర్ గా తీసిన ఈ చిత్రం మీకు నచ్చినా, లేక నచ్చకపోయినా ఏదైనా మీరు నిర్మహమాటంగా రాసి పంపించండి. సినిమా నచ్చితే ఏమి బాగున్నాయి..కధా, స్క్రీన్ ప్లేనా, దర్శకత్వమా, నటీనటల భావప్రకటనా సామర్ధ్యమా, నిర్మాణ విలువలా, సాంకేతిక విలువలా..అనేది స్పష్టంగా చిన్నగా రెండు పేరాల్లో రాసి పంపించండి. అలాగే నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు. ఇంకా ఏయే అంశాలు ఈ చిత్రంలో ఉంటే బాగుంటాయి అన్నది మీరు రాసి పంపవచ్చు. ఈ సైట్ పాఠకుల్లో సినిమావారు కూడా ఉన్నారు. వారికీ మీ అభిప్రాయాలు నేరుగా చేరే అవకాశం ఉంది. మీ మెయిల్ ఐడిని క్లియర్ గా రాస్తూ...రివ్యూ పంపండి. మీ పేరుతో ప్రచురిస్తాం. అలాగే అసభ్యకరమైన పదజాలం వాడవొద్దు. రివ్యూని తిరిగి ఎడిట్ చేసే అధికారం మాకు కలదు. మంచి రివ్యూలకు ప్రథమ స్థానం లభిస్తుంది. మొహమాటం వద్దు, రాయగలమో లేదో అనే సందేహాలూ వద్దు. రాసి పంపండి, ఆలస్యం ఎందుకు? మీ రివ్యూలను [email protected] అనే మెయిల్ అడ్రసుకు పోస్టు చేయండి.