Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
చార్మి 'మంగళ' చూసారా? రివ్యూ రాసి పంపండి
చార్మి తాజా ధ్రిల్లర్ చిత్రం 'మంగళ' చూసారా. చిత్రంపై మీ అభిప్రాయాలను ప్రపంచంలో మరికొందరితో పంచుకోవాలని ఉందా..అందుకు ధట్స్ తెలుగు అధ్బుతమైన అవకాశం కలిపిస్తోంది. ఈ చిత్రంపై మీరు రాసే అమూల్యమైన అభిప్రాయాలకు, ఆలోచనలకు ఈ వెబ్ సైట్ వేదిక కానుంది. సెటైర్ కామిడీగా తీసిన ఈ చిత్రం మీకు నచ్చినా,లేక నచ్చకపోయినా ఏదైనా మీరు నిర్మహమాటంగా రాసి పంపించండి. సినిమా నచ్చితే ఏమి బాగున్నాయి..కధా, స్క్రీన్ ప్లేనా,దర్శకత్వమా, నటీనటల భావప్రకటనా సామర్ధ్యమా, నిర్మాణ విలువలా, సాంకేతిక విలువలా..అనేది స్పష్టంగా చిన్నగా రెండు పేరాల్లో రాసి పంపించండి. అలాగే నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు.ఇంకా ఏయే అంశాలు ఈ చిత్రంలో ఉంటే బాగుంటాయి అన్నది మీరు రాసి పంపవచ్చు. ఈ సైట్ పాఠకుల్లో సినిమావారు కూడా ఉన్నారు. వారికీ మీ అభిప్రాయాలు నేరుగా చేరే అవకాశం ఉంది. మీ మెయిల్ ఐడిని క్లియర్ గా రాస్తూ...రివ్యూ పంపండి.మీ పేరుతో ప్రచురిస్తాం. అలాగే అసభ్యకరమైన పదజాలం వాడవొద్దు. రివ్యూని తిరిగి ఎడిట్ చేసే అధికారం మాకు కలదు. మంచి రివ్యూలకు ప్రథమ స్థానం లభిస్తుంది. మొహమాటం వద్దు, రాయగలమో లేదో అనే సందేహాలూ వద్దు. రాసి పంపండి, ఆలస్యం ఎందుకు? మీ రివ్యూలను [email protected] అనే మెయిల్ అడ్రసుకు పోస్టు చేయండి.