twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ 'పంజా' చూసారా?రివ్యూ రాసి పంపండి

    By Srikanya
    |

    పవన్ కళ్యాణ్ తాజా చిత్రం "పంజా" చూసారా. చిత్రంపై మీ అభిప్రాయాలను ప్రపంచంలో మరికొందరితో పంచుకోవాలని ఉందా.. అందుకు దట్స్ తెలుగు అధ్బుతమైన అవకాశం కలిపిస్తోంది. ఈ చిత్రంపై మీరు రాసే అమూల్యమైన అభిప్రాయాలకు, ఆలోచనలకు ఈ వెబ్ సైట్ ఇక నుంచి వేదిక కానుంది. స్టైలిష్ ఎంటర్టైనర్ గా తీసిన ఈ చిత్రం మీకు నచ్చినా,లేక నచ్చకపోయినా ఏదైనా మీరు నిర్మహమాటంగా రాసి పంపించండి. నచ్చితే ఏమి బాగున్నాయి.. కధా, స్క్రీన్ ప్లేనా, దర్శకత్వమా, నటీనటుల భావప్రకటనా సామర్ధ్యమా, నిర్మాణ విలువలా, సాంకేతిక విలువలా.. అనేది స్పష్టంగా చిన్నగా రెండు పేరాల్లో రాసి పంపించండి. అలాగే నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు.

    ఇంకా ఏయే అంశాలు ఈ చిత్రంలో ఉంటే బాగుంటాయి అన్నది మీరు రాసి పంపవచ్చు. ఈ సైట్ పాఠకుల్లో సినిమావారు కూడా ఉన్నారు. వారికీ మీ అభిప్రాయాలు నేరుగా చేరే అవకాశం ఉంది. మీ మెయిల్ ఐడిని క్లియర్ గా రాస్తూ... రివ్యూ పంపండి. మీ పేరుతో ప్రచురిస్తాం. అలాగే అసభ్యకరమైన పదజాలం వాడవొద్దు. రివ్యూని తిరిగి ఎడిట్ చేసే అధికారం మాకు కలదు. మంచి రివ్యూలకు ప్రథమ స్థానం లభిస్తుంది. మొహమాటం వద్దు, రాయగలమో లేదో అనే సందేహాలూ వద్దు. రాసి పంపండి, ఆలస్యం ఎందుకు? మీ రివ్యూలను [email protected] అనే మెయిల్ అడ్రసుకు పోస్టు చేయండి.

    English summary
    Telugu.oneindia.in is having the credit of readers from different fields. Cinema became one of the main field. We will get some ideas after watching a movie, but we will not get a forum to express our ideas. thatstelugu.com is creating such platform to express your ideas free. So, write your opinion or review on Nagarjuna's Gaganam movie. mail your review to suryaprakash.jhyd.greynium.com.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X