నా ఇంట్లో రచయిత ఆడియో రిలీజ్.. సంతోషంగా ఉంది.. చంద్రబోస్

By Rajababu

Recommended Video

జగపతిబాబు నడక ప్రారంభించారు

విద్యా సాగర్ రాజు, సంచిత పదుకొనే, శ్రీధర్ వర్మ, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు నటిస్తున్న చిత్రం రచయిత. దర్శకుడు విద్యాసాగర్ రాజ్, కళ్యాణ్ ధూలిపాళ్ల నిర్మాత, షాన్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో సోమవారం సినీ రచయిత చంద్రబోస్ ఇంట్లో హీరో జగపతిబాబు పాటలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ హీరో జగపతిబాబు చిన్న సినిమాలను బతికించడం కోసం నడక ప్రారంభించారు. నేను కూర్చొని సినిమా పాటలు రాసే స్థలంలో రచయిత పాటలు విడుదల చెయ్యటం సంతోషంగా వుంది. జగపతిబాబు నటించిన ఎన్నో సినిమాలకు పాటలు రాసాను. బడ్జెట్ పద్మనాభం సినిమాలో ఎవరేమి అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే నాకు ఎంతో ఇష్టమైన పాట.

Writer Chandrabose about Rachayita audio and Jagapathi babu

నా 23 సంవత్సరాల సినీ ప్రయాణంలో 800 సినిమాల్లో ౩౩౦౦కు పైగా పాటలు రాయడం జరిగింది. కానీ ఈ సినిమాలో వున్న పాటలు ప్రత్యేకమైనవి. ఈ సినిమా దర్శక నిర్మాతలతో నాకు మంచి సంబంధం ఉంది. ఈ సినిమాలోనీ ''యే ఎదలో ఏముంటుందో ఎవరికి తెలుసు'అనే పాటను స్వయంగా చంద్రబోస్ పాడి వినిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X