జగపతిబాబుకు సందేహం.. చంద్రబోస్ వివరణ

By Rajababu

Recommended Video

జగపతిబాబుకు సందేహం.. చంద్రబోస్ వివరణ

విద్యా సాగర్ రాజు, సంచిత పదుకొనే, శ్రీధర్ వర్మ, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు నటిస్తున్న చిత్రం రచయిత. దర్శకుడు విద్యాసాగర్ రాజ్, కళ్యాణ్ ధూలిపాళ్ల నిర్మాత, షాన్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో సోమవారం సినీ రచయిత చంద్రబోస్ ఇంట్లో హీరో జగపతిబాబు పాటలను విడుదల చేశారు.

ఈ సినిమాలోని ''యే ఎదలో ఏముంటుందో ఎవరికి తెలుసు'అనే పాటను స్వయంగా చంద్రబోస్ పాడి వినిపించిన తర్వాత ఆ పాట గురించి జగపతిబాబు కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు. దాంతో ఆ పాట వెనుక వున్న సందర్భాన్ని, దర్శకుడు పెట్టిన పరిమితులను అర్ధం చేసుకొని రాసిన విధానాన్ని చంద్రబోస్ వెల్లడించారు.

Writer Chandrabose clarified doubt of Jagapathi babu

విద్యా సాగర్ రాజు, సంచిత పదుకొనే, శ్రీధర్ వర్మ, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు నటిస్తున్న చిత్రం రచయిత. దర్శకుడు విద్యాసాగర్ రాజ్, కళ్యాణ్ ధూలిపాళ్ల నిర్మాత, షాన్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో సోమవారం సినీ రచయిత చంద్రబోస్ ఇంట్లో హీరో జగపతిబాబు పాటలను విడుదల చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X