మియా మర్మాంగంపై ఓంకారమా? కీరవాణి దారుణం.. మ్యూజిక్ ఎక్కడ కొట్టాడో.. జయకుమార్

By Rajababu

Recommended Video

మర్మాంగంపై ఓంకారం ప్లే చేయడం చాలా దారుణం

గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) సినిమాలో నటి మియా మాల్కోవా మర్మాంగంపై ఓంకారం ప్లే చేయడం చాలా దారుణం. శ్రీ రామదాసు, అన్నమయ్య, షిర్డి సాయిబాబా లాంటి చిత్రాలకు కీరవాణి సంగీతం అందించారు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. డబ్బు కోసం పోర్న్ సినిమాలో నటించే మియా మాల్కోవా చిత్రానికి కీరవాణి సంగీతం అన్యాయం అందించడం చాలా బాధకరం.

 పవిత్రమైన ఓంకారం

పవిత్రమైన ఓంకారం

సాధారణంగా ఓంకారం అనేది చాలా పవిత్రం. శివుడి గుడికి వెళ్తుంటాం. అలాంటి పవిత్రమైన ఓంకారాన్ని మియా మర్మాంగంపై చూపించారు. మనం గుడికి వెళ్లినప్పుడు మియా మాల్కోవా లాంటి సన్నివేశాలు గుర్తుకు వస్తే ఎంత దారుణంగా ఉంటుందో తలచుకొంటేనే బాధగా ఉంది.

 కీరవాణి దారుణంగా

కీరవాణి దారుణంగా

భక్తికి సంబంధించిన మ్యూజిక్‌ను సెక్స్ కోసం వాడుకోవడం చాలా దారుణం. కీరవాణి మ్యూజిక్‌ను ప్రశంసిస్తూ వర్మ ట్వీట్ చేయడం కూడా అన్యాయం. నా మ్యూజిక్‌ను వర్మ ఎలివేట్ చేయడం కీరవాణి చెప్పుకోవడం దారుణం అని జయకుమార్ అన్నారు.

 ఓపెనింగ్ షాట్‌లోనే ఓంకారం

ఓపెనింగ్ షాట్‌లోనే ఓంకారం

జీఎస్టీ ఓపెనింగ్ షాట్‌లోనే ఓంకారం వినిపిస్తుంది. అది ఓంకారం కాదు అని అబద్దాలు అడే అవకాశం ఉంది. కచ్చితంగా అది ఓంకారమే అనేది స్పష్టం. జీఎస్టీకి కీరవాణి ఎక్కడ మ్యూజిక్ కొట్టారని అనేది చాలా ముఖ్యం.

 కళాత్మక సినిమా అని

కళాత్మక సినిమా అని

సెక్స్ మూవీని తీసి ఓ కళాత్మక చిత్రం అని చెప్పుకోవడం ఇంకా దారుణమే. ఈ చిత్రాన్ని దేశం మొత్తం అసహ్యించుకొంటున్నది. అలాంటి చిత్రంపై పొగడం దారుణం. ఇలాంటి వారిని వదిలేస్తే మియా మాల్కోవాకు గుడి కడుతారు.

 కీరవాణి ఎక్కడ మ్యూజిక్ కొట్టాడో..

కీరవాణి ఎక్కడ మ్యూజిక్ కొట్టాడో..

జీఎస్టీ సినిమాను యూరప్‌లో తీశానని వర్మ చెబుతున్నారు. అలాంటి సినిమాకు కీరవాణి ఎక్కడ మ్యూజిక్ కొట్టాడు? కొడితే తన ఇంట్లో నాలుగు గోడల మధ్య కొట్టాడా? లేక ప్రొడక్షన్ హౌస్‌లో కొట్టాడా అనే విషయంపై కీరవాణి క్లారిటీ ఇవ్వాలి అని జయకుమార్ డిమాండ్ చేశారు.

 హిందువుల మనోభావాలను

హిందువుల మనోభావాలను

నేను అందించిన స్క్రిప్టును వర్మ వాడుకోవడాన్ని పక్కన పెడితే.. వర్మ, కీరవాణి హిందూ మతానికి సంబంధించిన మనోభావాలను కించపరిచాడు. వీళ్లకు సరైన బుద్ది చెప్పాల్సిందే. నేను విశ్వహిందూ పరిషత్‌ను సంప్రదిస్తాను. పోలీసులకు కూడా సమాచారం అందిస్తున్నాను. కేంద్రానికి కూడా ఫిర్యాదు చేస్తాను.

సంప్రదాయాలకు విరుద్ధంగా

సంప్రదాయాలకు విరుద్ధంగా

ఓంకార నాదాన్ని సెక్స్‌కు వాడటం, హిందూ సంప్రదాయాలను దెబ్బ తీశాడనేది నా ఆరోపణ. వారిని వదిలేస్తే మియా మాల్కోవా దేవత అంటారు. ఆమెకు గుడి కట్టినా కడుతారు. ఐటీ చట్టం ప్రకారం ఇవన్నీ నేరమే అనే అభిప్రాయాన్ని సినీ రచయిత జయకుమార్ వ్యక్తం చేశారు.

 వివాదం చేయవద్దని

వివాదం చేయవద్దని

జీఎస్టీకి వ్యతిరేకంగా నేను మాట్లాడుతుండటంతో దానికి సంబంధించిన కొందరు నాతో మాట్లాడారు. ఆ సినిమా ఎక్కడ తీశారు? ఎక్కడ మ్యూజిక్ అందించారని చెప్పారు. అంతేకాకుండా కొందరు దీనిని వివాదం చేయవద్దని కూడా సూచించారు అని జయకుమార్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X