సరికొత్త 'యాగం'

By Staff

ఎ.పి. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో రాజు, ప్రవీణ్ లు జంటగా నిర్మిస్తున్న చిత్రం 'యాగం'. ఈ సినిమా బార్లో పనిచేసే ఒ యువకుడికి, ఓ ఎయిర్ హొస్టెస్ కి మధ్య జరిగిన కథతో రూపొందినది. నవదీప్, భూమిక, కిమ్ శర్మ ఇందులో ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా గురించి దర్మకుడు మాట్లాడుతూ 'వైవిధ్యమైన కథ, కథనాలతో ఈ సినిమా ఉంటుంది.

ఒక డిప్రెంట్, స్పెషల్ కథతో రూపొందినది. ఇందులో భూమిక పాత్ర ఈ సినిమాకి హైలైట్ అంటున్నారు. మనసులకు హత్తుకునే విధంగా ఆమె పాత్ర ఉంటుంది. ఇప్పటి వరకూ లవర్ బోయ్గా కనిపించిన నవదీప్ కి పూర్తి వైవిధ్యమైన పాత్ర. ప్రస్తుతం పోస్ట ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X