For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సరికొత్త 'యాగం'
News
oi-Staff
By Staff
|
ఎ.పి. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో రాజు, ప్రవీణ్ లు జంటగా నిర్మిస్తున్న చిత్రం 'యాగం'. ఈ సినిమా బార్లో పనిచేసే ఒ యువకుడికి, ఓ ఎయిర్ హొస్టెస్ కి మధ్య జరిగిన కథతో రూపొందినది. నవదీప్, భూమిక, కిమ్ శర్మ ఇందులో ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా గురించి దర్మకుడు మాట్లాడుతూ 'వైవిధ్యమైన కథ, కథనాలతో ఈ సినిమా ఉంటుంది.
ఒక డిప్రెంట్, స్పెషల్ కథతో రూపొందినది. ఇందులో భూమిక పాత్ర ఈ సినిమాకి హైలైట్ అంటున్నారు. మనసులకు హత్తుకునే విధంగా ఆమె పాత్ర ఉంటుంది. ఇప్పటి వరకూ లవర్ బోయ్‌గా కనిపించిన నవదీప్ కి పూర్తి వైవిధ్యమైన పాత్ర. ప్రస్తుతం పోస్ట ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అని చెప్పారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: yagam bhumika navadeep kim sharma veteran sathyaraj rahul dev a p arunprasad raju praveen యాగం భూమిక నవదీప్ కిమ్ శర్మ సత్యరాజ్ రాహుల్ దేవ్ బ్రహ్మానందం ఎ పి అరుణ్ ప్రసాద్
Story first published: Saturday, September 5, 2009, 16:38 [IST]
Other articles published on Sep 5, 2009