నవదీప్ భూమికల ‘యాగం’

By Staff

అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన యాగం చిత్రం నిర్మాణానంతర పనులను పూర్తి చేసుకుంటోంది. రాజు, ప్రవీణ్ లు ఈ సినిమా నిర్మాతలు. 'యాక్షన్ నేపథ్యంలో రూపొదుతున్న చిత్రమిది. ఇందులో కథానాయిక భూమిక ఎయిర్ హొస్టెన్ గా నటిస్తోంది. నవదీప్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కిమ్ శర్మ మరో నాయికగా చేస్తోంది" అని దర్శకుడు చెప్పారు.

బ్యాంకాక్ లోని రూరల్ ఏరియాలో ఓ బార్లో నవదీప్, కిమ్ శర్మ పనిచేస్తుంటారు. భూమిక ఎయిర్ హొస్టెస్ గా వర్క్ చేస్తుంటారు. వీరి ముగ్గురి మధ్య జరిగే కథే ఈ చిత్రం. ఓ వైపు ఎంతో జోవియల్ గా, సరదాగా వుంటూ మరోవైపు సీరియస్ గానూ వుండే కథానాయకుని పాత్ర ఉత్సుకతను కలిగిస్తుంది. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా వుంటుంది. ఈ చిత్రం ఒక మంచి లవ్ స్టోరీతో కూడుకొన్నదంటున్నారు దర్శకుడు. థాయ్ లాండ్ జాకీచాన్ గా పిలువబడే టోనిజా చిత్రాలకు ఫైట్స్ ను సమకూర్చే జైకా టీం 'కేశ" ఈ చిత్రంలోని పోరాట సన్నివేశాల్ని సమకూర్చారన్నారు.

ఇండియా, బ్యాంకాక్ లలో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు అందర్ని అలరిస్తాయంటున్నారు. ఆలీ, హర్షవర్థన్, అజయ్, బ్రహ్మానందం, రఘుబాబు, రాహుల్ దేవ్, ఇంద్రకుమార్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X