»   » ప్యాంటీ లెస్ బేబికి నగ్నంగా నటిస్తే కోటిరూపాలిస్తాం అంటున్న మ్యాగజైన్...

ప్యాంటీ లెస్ బేబికి నగ్నంగా నటిస్తే కోటిరూపాలిస్తాం అంటున్న మ్యాగజైన్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

పూర్వకాలంలో ఓసామెత ఉంది తంతే బూర్ల బుట్టలో పడ్డాడంట వెనుకటికి ఒకడు. ఇప్పుడు ఈసామెత మోడల్ గా తన కెరీర్ ప్రారంభించి నిదానంగా సినిమా రంగంలోకి అడుగుపెట్టన హీరోయిన్ యానా గుప్తా బాగా సరిపోతుంది. పబ్లిసిటీ కోసం అని ఇటీవల కాలంలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఛారిటీ కార్యక్రమానికి అతిధిగా అండర్ వేర్ లేకుండా ఆఫంక్షన్ కుహాజరవ్వడంతో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం అందరికి తేలిసిందే. ఫోటోగ్రాఫర్లు ఇలాంటి సన్నివేశాల్ని వెంటనే వారి కెమెరాలలో బంధించడానికి చాలా ఉత్సాహాం చూపిస్తూ ఉంటారు. ఈకార్యక్రమం ద్వారా యావత్ ప్రపంచం మొత్తానికి యానాగుప్తా ఉచితంగా పబ్లిసిటీని ఇచ్చుకున్నారు. ఈవిషయం తెలుసుకున్న ఓ లండన్ మ్యాగజైన్ తన మ్యాగజైన్ కవర్ పేజిమీద నగ్నంగా దర్శనమిస్తే రూ కోటి ఇస్తానని యానాగుప్తాని అడగడం జరిగిందని సమాచారం. దీనిపై యానా గుప్తా ఇంకా తన నిర్ణయాన్ని తెలిపలేదని మ్యాగజైన్ అధికారులు వివరించారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మ్యాగజైన్స్ వారు కుడా ఇలాంటి వాటిని క్యాష్ చేసుకుంటారనేది మనం గమనించాలి. మొత్తానికి యానాగుప్తా మోడల్ నుండి హీరోయిన్, హీరోయిన్ నుండి నగ్నంగా మ్యాగజైన్ కవర్ పేజిపై నటించే స్దాయికి ఎదగాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

లక్నో కుచెందినటువంటి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ రిజ్వాన్ అహ్మాద్ యానా గుప్తా, యానా గుప్తా ఫోటోలు తీసినటువంటి ఫోటోగ్రాఫర్ మరియు ఈవెంట్ ఆర్గనైజర్ సుశీలా నిరాలి ముగ్గురు మీదకూడా లక్నో ఛీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ ద్వారా ఐపిసి సెక్షన్ 292/293 మరియు 294ల ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. ఈసందర్బంలో ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ రిజ్వాన్ అహ్మాద్ మాట్లాడుతూ యానా గుప్తా, యానా గుప్తా ఫోటోలు తీసినటువంటి ఫోటోగ్రాఫర్, ఈవెంట్ ఆర్గనైజర్ మీద కేసు ఫైల్ చేయడం జరిగిందన్నారు. యానా గుప్తా తన సోంత పబ్లిసిటీ కోసం ఇలాంటి ఛారిటీ కార్యక్రమలను వాడుకోవడం చాలా సిగ్గుగా ఉంది. ఇక టైమ్స ఆఫ్స్ ఇండియా పత్రిక లోవచ్చినటువంటి వార్త కధానాన్ని చూసి నేను షాక్ తిన్నాను. ది నోప్యాంటీ గర్ల్ అంటూ వారు చేసినటువంటి సందడి అంతా ఇంతా కాదు. అంతేకాకుండా యావత్ ప్రపంచానికి తెలియజేసేవిధంగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లోకూడా కామెంట్స్ రావడం చాలా చండాలంగా పరిగణించాల్సిన విషయం అని అన్నారు. ఇదంతా నాకు అసభ్యకరంగా యానా గుప్తా ప్రవర్తించినట్లు అనిపిస్తుందని అన్నారు.

అంతేకాకుండా యానాగుప్తా, ఆఫోటోగ్రాఫర్ ఇంటర్నేషనల్ గాపబ్లిసిటీ కోసం ఇలా చేయడం నిజంగా భాదపడాల్సిన విషయం. ఇలా డ్రస్సు, అండర్ వేర్స్ మరిచిపోయి ఇంట్లో ఉండవచ్చు కాని ఇలాంటి పబ్లిక్ పంక్షన్స్ హాజరవ్వడం అనేది క్షమించరాని నేరం అన్నారు. ఇదంతా యానాగుప్తా పబ్లిసిటీ కోసం కావాలనే చేసిందని నేనుభావిస్తున్నాను. అలాంటి ఫోటోలు పోటోగ్రాఫర్ ఫోటో తీస్తున్నప్పుడు అతనిపై కనీసం కంప్లైంట్ కూడా చెయ్యలేదంట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu