twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యండమూరికి అదే ధ్యాస

    By Staff
    |

    Yandamuri Veerendranadh
    డైరీ చిత్రంలో రచయితగా గెస్ట్ రోల్ చేసిన ప్రముఖ రచయిత యండమూరి వీరేంధ్రనాధ్ ఇప్పుడు మరో చిత్రంలోనూ కనిపించనున్నారు. వినాయకుడు దర్శకుడు సాయి కిరణ్ అడవి డైరక్ట్ చేస్తున్న విలేజ్ లో వినాయకుడు చిత్రంలో ఆయన ఓ లావు పాటి ఆమెకు భర్తగా నటిస్తున్నట్లు సమాచారం.అది ఓ కామెడీ పాత్ర. ఇక ఒకసారి కెమెరా ముందుకు వచ్చాక అది మానంటం కష్టమని కంటిన్యూ అవుతుందనేది యండమూరి విషయంలోనూ రుజువు అయిందని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు. మరి కొందరైతే యండమూరి రూపంలో మరో క్యారెక్టరు ఆర్టిస్టు పరిశ్రమకు దొరికాడని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వినాయకుడు సీక్వెల్ లోనూ కృష్ణుడే హీరోగా చేస్తున్నాడు. ప్రస్తుతం రాజోలు లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X