అనుష్క నాకు సెట్ అవదేమో: నాగచైతన్య
తెలుగులో అనుష్క అంటే అభిమానం. అయితే ఆమెతో నాకు సెట్ అవదేమో. నాకు అక్కలా ఉంటుందనుకుంటా అంటున్నారు నాగచైతన్య. చైతన్య నటించిన ఏం మాయచేసావో చిత్రం విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పుకొచ్చారు. అలాగే తనకు దీపికా పదుకోనే, కత్రినా కైఫ్ అంటే ఇష్టం అని తన మనస్సులో మాట చెప్పారు. అలాగే సినిమాలో పూరి జగన్నాథ్‌కి అసిస్టెంట్‌గా చేశానని అప్పుడే రియల్‌గా కూడా ఆయనతో పనిచేసే అవకాశం ఇవ్వమని అడిగానని చెప్పుకొచ్చారు. ఇక తనకు మణిరత్నం, రాజమౌళి, వినాయక్, మిగతా టాప్ డైరెక్టర్లందరితో చేయాలనుకుంటున్నా అని చెప్పుకొచ్చాడు.
అనుష్క నాగ చైతన్య నాగార్జున దీపికా పదుకోనే కత్రినా కైఫ్ మణిరత్నం రాజమౌళి anushka naga chaitanya nagarjuna katrina kaif rajamouli


Click it and Unblock the Notifications