ఏ రోజైతే చూసానో: హీరో హీరోయిన్ల హాట్ రొమాన్స్ (ఫోటోస్)
హైదరాబాద్: మనోజ్ ననందం, స్మితికా ఆచార్య జంటగా బాలా.జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏ రోజైతే చూసానో'. ఆర్.ఎస్. క్రియేషన్స్ పతాకంపై సిందిరి గిరి, తన్నీరు సింహాద్రిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కూడా దర్శకుడు జలా.జి అందించడం విశేషం.
ఇటీవలే ఈచిత్రానికి సంబంధించిన ఆడియో వేడుక జరిగింది. నాగ చైతన్యకు ‘ఏమాయ చేసావె' చిత్రం ఎంత పేరు తెచ్చిందో....మనోజ్ నందంకు ‘ఏ రోజైతే చూసానో' అలా పేరు తెస్తుందని దర్శక నిర్మాతలు అంటున్నారు. వారి మాటలు బట్టి చూస్తూ సినిమాలో లవ్ రొమాన్స్ మొతాదు కాస్త ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా విడుదలైన ఈచిత్రం స్టిల్స్ చూస్తే హీరో హీరోయిన్ల మధ్య హాట్ హాట్ రొమాంటిక్ సన్నివేశాలు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

హాట్ స్టిల్స్
సినిమాకు సంబంధించిన ఇటీవల విడుదల చేసిన స్టిల్స్ హాట్ హాట్ గా ఉంటడం యువతను ఆకట్టుకుంటోంది.

ఏ రోజైతే చూసానో
మనోజ్ ననందం, స్మితికా ఆచార్య జంటగా బాలా.జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏ రోజైతే చూసానో'. ఆర్.ఎస్. క్రియేషన్స్ పతాకంపై సిందిరి గిరి, తన్నీరు సింహాద్రిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంగీతం కూడా
ఈ చిత్రానికి సంగీతం కూడా దర్శకుడు జలా.జి అందించడం విశేషం.

స్మితికా ఆచార్య
స్మితికా ఆచార్య ఆచార్య ఈచిత్రంలో గ్లామర్ పరంగా ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నారు.

కెమిస్ట్రీ
హీరో హీరోయిన్ల మధ్య సినిమాలో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని అంటున్నారు.

ఆడియో రిలీజ్
ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుక జరిగింది.

హుధూద్ సహాయం
హుధూద్ తుఫాన్ బాధితుల కోసం నిర్మాతల్లో ఒకరైన. సందిరి గిరి రూ. 50వేల విరాళం అందించారు.


Click it and Unblock the Notifications











