For Daily Alerts
Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తాగుతాను అని ఒప్పుకున్న ప్రభాస్ హీరోయిన్
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ప్రభాస్ సరసన ఏక్‌నిరంజన్ చిత్రంలో చేసిన కంగనరనౌత్ కాస్త ధైర్యం ఎక్కువే. లేట్ నైట్ పార్టీలకు రెగ్యులర్ గా అటెండ్ అయ్యే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య ఓ మీడియా వ్యక్తి కి త్రాగి రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. దాంతో అతను ఆడవారు మందు కొట్టకూడదు కదా అన్నారు. దానికామె ఏమాత్రం తడబాటులేకుండా 'మందు త్రాగటం ఏమన్నా నేరమా?...అయినా నావరకు నేను అప్పుడప్పుడు తాగుతునే ఉంటాను. నా గ్లామర్ రహస్యం కూడా అందులోనే ఉంది" అంటూ సమాధానమిచ్చి తూలుకుంటూ వెళ్ళి కారు ఎక్కి కూర్చుంది. దాంతో ఆ మీడియా వ్యక్తికి ఏం మాట్లాడాలో అర్దం కాని స్ధితిలో పడ్డాడు. ఇక రీసెంట్ గా కంగన...మాధవన్‌తో కలిసి నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం 'తను వెడ్స్ మను" చిత్రం విజయవంతం కావడంతో కంటిన్యూ ఆఫర్స్ వస్తున్నాయి. ఏప్రిల్ ఒకటవ తేదినన ఆమె నటించిన 'గేమ్" చిత్రం కూడా విడుదల కానుంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: kangana ranaut ek niranjan tanu weds manu prabhas కంగనా రనౌత్ ఏక్ నిరంజన్ తను వెడ్స్ మను ప్రభాస్
English summary
Kangana Ranaut drank, smoked and even uttered Hindi gals (abuses) with ease, pretty frequently. She was so bindaas (free-spirited) and impressive.
Story first published: Thursday, March 17, 2011, 8:28 [IST]
Other articles published on Mar 17, 2011