అవును..నావి కృత్రిమ వక్షోజాలే ...
టీనేజ్ లో తన ఎద భాగాన్ని చూసుకుని సిగ్గుతో కుంచించుకుపోయే దాని నని, ఆ బాధతో నిద్ర కుడా పట్టేది కాదని షెర్లిన్ తన బ్లాగ్ లో చెప్పుకుంది. అలాగే దేవుడు తనకు వక్షోజాలను ఇవ్వడం మర్చిపోయి ఉంటాడేమోనని తెగ బాధపడినట్లు ఆమె రాసుకుంది. చాలా మంది టీనేజ్ అమ్మాయిలకి ఈ సమస్య ఉంటుందని పైకి చెప్పుకోలేక లోపలే కుమిలిపోతారని అంది. దీనికి పరిష్కారం ఒక వయస్సు వచ్చాక తెలేసిందని చెప్పింది. ఇవన్ని షెర్లిన్ స్వయంగా తన బ్లాగులో రాసుకోవటంతో బాగా పబ్లిసిటీ వచ్చింది. ఏ విషయం ఐనా మొహమాటం, సిగ్గు లేకుండా చెప్పే ఆమెకు ఆఫర్ ల సంగతేమో గాని ప్రచారానికీ మాత్రం లోతుండటం లేదు.
ఇక తను తెలుసుకొన్న పరిష్కారం గురించి చెపుతూ నా లాంటి వారి కోసం డాక్టర్స్ ఓ మార్గం కనిపెట్టారు. అదే ప్లాస్టిక్ సర్జరీ-సిలికాన్ ఇంప్లాంట్. చికిత్సలతో కావల్సినంత "నిండు"గా అందాలను కొని తెచ్చుకోవచ్చు అంటోంది. తానూ అదే అనుసరించాను అంటోంది. అంతే గాక బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ శిల్ప సెట్టి, బిపాషా వంటి ఎందరో దీని ద్వారా తమ ఎద సంపద లను పెంచుకున్నారని చెప్తోంది. దీనికేమి సిగ్గు పదక్కరలేదని వక్షోజాల అందాలు కావాలంటే ఏ దారి బెస్ట్ అని కితాబు ఇస్తోంది. ఐన ఆ సంపద పుష్కలంగా ఉన్న వారు కూడా సరిన కొలతల కోసం డాక్టర్స్ ని, నిపుణలుని సంప్రదిస్తున్నారని అంటోంది. దీని వాళ్ళ కొన్ని మానసిక సమస్యలు కూడా తగ్గుతాయని ఆమె సెలవిస్తోంది.


Click it and Unblock the Notifications











