బికినీలు వేసి బిత్తరపోయేలా చేసారు (ఫోటోలు)

By Bojja Kumar

ముంబై : ఇప్పటి సినిమాల్లో హీరోయిన్లు బికినీలు వేయడం, నగ్నంగా నటించడం సర్వ సాధారణమే అయింది. కానీ....ఒకప్పటి పరిస్థితి వేరు. బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజులవి. నటీ మణులు చీరకట్టు మినహా అంతకు మించి ముందుకు పోని పరిస్థితి. అడపా దడపా అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో మాత్రం మోకాళ్ల వరకు ఉండే మోడ్రన్ డ్రెస్సులు వేసే రోజులవి.

అలాంటి రోజుల్లోనే అందాల ఆరబోతకు, బోల్డ్ పెర్ఫార్మెన్స్‌కు తెరలేపి సంచలనం సృష్టించారు కొందరు హీరోయిన్లు. అప్పటికే టాప్ హీరోయిన్లుగా వెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్న వారిని వెనక్కి నెట్టి సినీ ప్రియులని తమ అందాలనుకు దాసోహం చేసుకున్నారు. తాము గడుసరి సెక్సీ హీరోయిన్లమని నిరూపించారు.

ఆ కాలంలో మందాకినీ, జీనత్ అమన్, హెలెన్ లాంటి వారు చేసిన గ్లామర్ షో చూస్తే....ఇప్పటి హీరోయిన్లు కూడా వారి ముందు దిగదుడుపే అని చెప్పక తప్పదు. అయితే ఆ రోజుల్లో హీరోయిన్లు అందాల ప్రదర్శన హాట్ గానే ఉన్నప్పటికీ అందులో విచ్చలవిడితనం, అసభ్యత ఉండేది కాదు. విమర్శలు రాకుండా దర్శకులు అలాంటి సీన్లను కళాత్మకంగా తెరకెక్కించే వారు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ఇప్పటి దర్శకులు కొందరు హీరోయిన్ల అందాలకు వల్గారిటీ జోడించి వెగటు పుట్టిస్తున్నారు.

బికినీలు వేసి బిత్తరపోయేలా చేసారు (ఫోటోలు)

ఆ రోజుల్లోనే బికినీలు వేసి గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది డింపుల్ కపాడియా. ఆ తర్వాత రాజేష్ కన్నాను పెళ్లాడింది.

బికినీలు వేసి బిత్తరపోయేలా చేసారు (ఫోటోలు)

అందాల ఆరబోత విషయంలో షర్మిల ఠాగూర్ తక్కువేమీ కాదు. అప్పట్లోనే హాట్ పెర్ఫార్మెన్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మేగజైన్ కవర్ కోసం బికినీ ఫోజులు ఇచ్చిన తొలి హీరోయిన్. ఆ ఉదంతం అప్పట్లో పార్లమెంటులో చర్చనీయాంశం అయింది.

బికినీలు వేసి బిత్తరపోయేలా చేసారు (ఫోటోలు)

మోడలింగ్ లో రాణించిన జీనత్ అమన్ ఆ తర్వాత 1971లో హల్ చల్ అనే సినిమాలో చిన్న పాత్రతో సినిమాల్లోకి ప్రవేశించింది. గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

బికినీలు వేసి బిత్తరపోయేలా చేసారు (ఫోటోలు)

పర్వీన్ బాబీ Yeh Nazdeekiyan సినిమాలో బికినీ వేసి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. బికినీలో ఆమె ఒంపు సొంపులు అప్పట్లో చర్చనీయాంశం అయ్యాయి.

బికినీలు వేసి బిత్తరపోయేలా చేసారు (ఫోటోలు)

బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో తనూజ బికీనీ అందాల ఆరబోత ఓ సంచలనం.

బికినీలు వేసి బిత్తరపోయేలా చేసారు (ఫోటోలు)

అప్పట్లో బికినీలో సెన్సేసన్ సృష్టించిన హీరోయిన్లలో సారిక ఒకరు.

బికినీలు వేసి బిత్తరపోయేలా చేసారు (ఫోటోలు)

రాఖీ గుల్జార్ అప్పట్లో అందాల ప్రదర్శనతో యూత్ గుండెలను గుల్ల చేసింది

బికినీలు వేసి బిత్తరపోయేలా చేసారు (ఫోటోలు)

బాలీవుడ్ ఓల్డ్ హాట్ హీరోయిన్లలో మందాకినీ ఒకరు. తేజాబ్ సినిమాలో ఆమె బికినీ బాడీ చూసి అంత స్టన్ అయ్యారు. అంత అందంగా కనిపించింది మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X