సారీ..నా అభిమానులను నిరాశపరచలేను!

అర్ధం కాని వారితో అప్పట్లో తన అందచందాలతో అదరికొట్టిన ఆమె తన అభిమానులు (ఉంటే) వారికి ఈ ముసలి రూపంలో కనపడి వారి మనస్సులో ఉన్న స్ధానాన్ని చెదరకొట్టడం ఎందుకని నిరాకరించిందని తెలుస్తోంది. ఇక ఇప్పడా పాత్ర కోసం జ్యోతి లక్ష్మి ని అడుగుదామని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











