యేసుదాసు అభిమానులకు శుభవార్త

మొదట ఈ కచేరీని రవీంద్రభారతిలో ఏర్పాటు చేయాలని సంకల్పించారు.అయితే అభిమానులనుంచి విశేష స్పందన రావడంతో తప్పని పరిస్థితుల్లో వేదికను రవీంద్రభారతి నుంచి లలిత కళాతోరణానికి మార్చడం జరిగిందని నిర్వాహకడు సంజయ్ కిషోర్ తెలియజేశారు. పేద కళాకారుల సహాయ నిధి నిమిత్తం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రవేశం కేవలం ప్రత్యేక ఆహ్వాన పత్రాల ద్వారా కల్పించామన్నారు. ఆసక్తిగల వారు పాస్‌ల కోసం ఉదయం10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రవీంద్ర భారతిలో సంప్రదించవచ్చన్నారు. త్వరపడండి...మహనీయుడి సంగీతాన్ని ఆస్వాదించండి.


Click it and Unblock the Notifications











