For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    రామ్ చరణ్ ‘ఎవడు’ లుక్ అదిరింది(న్యూ ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వంశీ ‍‌పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన న్యూ ఫోటోస్ విడుదలయ్యాయి. ఇందులో చెర్రీ లుక్స్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయని అంటున్నారు అభిమానులు. స్లైడ్ షోలో ఫోటోలను వీక్షించండి

    ఇప్పటికే దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న 'ఎవడు' చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రంలో తొలుత సమంతను తీసుకున్నప్పటికీ ఆ తర్వాత ఆమెను మార్చి శృతి హాసన్ ను తీసుకున్నారు. బ్రిటిష్ మోడల్ అమీ జాక్స్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.

    దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టిన రోజును(మార్చి 27) పురస్కరించుకుని 'ఎవడు' సినిమా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ నటించిన 'నాయక్' చిత్రం సంక్రాంతికి విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'ఎవడు' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

    రామ్ చరణ్ ‘ఎవడు’ లుక్ అదిరింది(న్యూ ఫోటోస్)

    రామ్ చరణ్ ‘ఎవడు’ లుక్ అదిరింది(న్యూ ఫోటోస్)

    ఎవడు చిత్రంలో రామ్ చరణ్ న్యూలుక్

    రామ్ చరణ్ ‘ఎవడు’ లుక్ అదిరింది(న్యూ ఫోటోస్)

    రామ్ చరణ్ ‘ఎవడు’ లుక్ అదిరింది(న్యూ ఫోటోస్)

    ఇందులో చెర్రీ లుక్స్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయని అంటున్నారు అభిమానులు.

    రామ్ చరణ్ ‘ఎవడు’ లుక్ అదిరింది(న్యూ ఫోటోస్)

    రామ్ చరణ్ ‘ఎవడు’ లుక్ అదిరింది(న్యూ ఫోటోస్)

    ఇప్పటికే దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఎవడు' చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    రామ్ చరణ్ ‘ఎవడు’ లుక్ అదిరింది(న్యూ ఫోటోస్)

    రామ్ చరణ్ ‘ఎవడు’ లుక్ అదిరింది(న్యూ ఫోటోస్)

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు.

    రామ్ చరణ్ ‘ఎవడు’ లుక్ అదిరింది(న్యూ ఫోటోస్)

    రామ్ చరణ్ ‘ఎవడు’ లుక్ అదిరింది(న్యూ ఫోటోస్)

    అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.

    రామ్ చరణ్ ‘ఎవడు’ లుక్ అదిరింది(న్యూ ఫోటోస్)

    రామ్ చరణ్ ‘ఎవడు’ లుక్ అదిరింది(న్యూ ఫోటోస్)

    రామ్ చరణ్ పుట్టిన రోజును(మార్చి 27) పురస్కరించుకుని ‘ఎవడు' సినిమా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    Mega power star Ram Charan's Yevadu movie new photos released. Yevadu written and directed by Vamsi Paidipally. The film stars Ram Charan Teja, Allu Arjun and Shruti Haasan in lead roles. Allu Arjun makes a 15 minute 
 appearance in the film, which the director claims is a key portion in the script. Music is being composed by Devi Sri Prasad. Amy Jackson is also confirmed to appear in the film.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more