twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యోయో హనీ సింగ్ లవ్ డోస్ (వీడియో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఇండియన్ రాపర్ యో యో హనీ సింగ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఇండియన్-వెస్ట్రన్ మిక్సింగ్ మ్యూజిక్‌తో యువతను అమితంగా ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల యోయో హనీసింగ్ ‘దేశీ కళాకార్' పేరుతో ఓ ఆల్బం రూపొందించిన సంగతి తెలిసిందే.

    తాజాగా ఈ ఆల్బంలోని రెండో సాంగ్ ‘లవ్ డోస్' విడుదల చేసారు. యో యో హనీసింగ్, ఊశ్వశీ రౌటేల జంటగా ఈ సాంగులో నటించారు. యువతను ఆకట్టుకునే విధంగా ఇండియన్ వెస్ట్రన్ మిక్సింగుతో ఈ సాంగును తెరకెక్కించారు. పాశ్చాత్య బానీలను ఇష్ట పడే ఈ తరం యువత టేస్టుకు తగిన విధంగా ఉండటంతో ఈ వీడియో ఆల్బంకు రెస్పాన్స్ అదిరిపోతోంది.

    Yo Yo Honey Singh's Love Dose Video Song

    గుల్షన్ గోవర్ ఈ ఆల్బాన్ని నిర్మించారు. ‘దేశీ కళాకార్' పేరుతో విడుదలైన తొలి సాంగులో సోనాక్షి సిన్హా, యో యో హనీసింగ్, గుల్షన్ గోవర్ నటించారు. తొలి సాంగుకు మంచి స్పందన రావడంతో ఇపుడు ‘లవ్ డోస్' పేరుతో మరో సాంగ్ యూట్యూబ్ ద్వారా విడుదల చేసారు.

    English summary
    Desi Kalakaar is finally here to give you the 'Love Dose' in his own style....Watch the Full video of most awaited song of the album 'LOVE DOSE' in the voice of Yo Yo Honey Singh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X