Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
యోయో హనీ సింగ్ లవ్ డోస్ (వీడియో)
హైదరాబాద్: ఇండియన్ రాపర్ యో యో హనీ సింగ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఇండియన్-వెస్ట్రన్ మిక్సింగ్ మ్యూజిక్‌తో యువతను అమితంగా ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల యోయో హనీసింగ్ ‘దేశీ కళాకార్' పేరుతో ఓ ఆల్బం రూపొందించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ ఆల్బంలోని రెండో సాంగ్ ‘లవ్ డోస్' విడుదల చేసారు. యో యో హనీసింగ్, ఊశ్వశీ రౌటేల జంటగా ఈ సాంగులో నటించారు. యువతను ఆకట్టుకునే విధంగా ఇండియన్ వెస్ట్రన్ మిక్సింగుతో ఈ సాంగును తెరకెక్కించారు. పాశ్చాత్య బానీలను ఇష్ట పడే ఈ తరం యువత టేస్టుకు తగిన విధంగా ఉండటంతో ఈ వీడియో ఆల్బంకు రెస్పాన్స్ అదిరిపోతోంది.
గుల్షన్ గోవర్ ఈ ఆల్బాన్ని నిర్మించారు. ‘దేశీ కళాకార్' పేరుతో విడుదలైన తొలి సాంగులో సోనాక్షి సిన్హా, యో యో హనీసింగ్, గుల్షన్ గోవర్ నటించారు. తొలి సాంగుకు మంచి స్పందన రావడంతో ఇపుడు ‘లవ్ డోస్' పేరుతో మరో సాంగ్ యూట్యూబ్ ద్వారా విడుదల చేసారు.