నానికి హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ!

నేచురల్ స్టార్ నాని బిగ్ బాస్ షో హోస్ట్ గా మారిన సంగతి తెలిసిందే. మరి కొన్ని వారాల్లో బిగ్ బాస్ సీజన్ 2 ముగియనుంది. ఆ తరువాత నాని కొత్త చిత్రం ప్రారంభం కానుంది. మళ్ళిరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని నటించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ లుక్ కూడా విడుదల చేశారు. జెర్సీ అనేది ఈ చిత్ర టైటిల్.

ఈ చిత్రానికి సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. నాని సరసన జెర్సీ చిత్రంలో యంగ్ బ్యూటీ కాశ్మీర నటించబోతున్నట్లు తెలుస్తోంది. కాశ్మీర ఇటీవలే నాగశౌర్య నర్తనశాల చిత్రంలో నటించింది. ఆ చిత్రం నిరాశపరిచింది. కానీ కాశ్మీరకు జెర్సీ చిత్రం మంచి అవకాశం అని చెప్పొచ్చు.

Young Beauty Kashmira to romance with Nani

క్రికెట్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. అక్టోబర్ నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటెర్టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రం రూపొందనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X