Just In
Don't Miss!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బికినీతో రోడ్లపై చక్కర్లు: అందాల ఆరబోత ఇంత వైల్డ్‌గానా? (ఫోటోస్)
హైదరాబాద్: బాలీవుడ్ నటి లీసా హెడెన్. 2010లోనే బాలీవుడ్లో నటిగా అడుగు పెట్టినా... చెప్పుకోదగ్గ హిట్ సినిమాలే ఆమె ఖాతాలో లేవు. ఈ ఏడాది రిలీజైన 'హౌస్‌ఫుల్ 3' సినిమా లీసా కెరీర్లో చేసిన పెద్ద సినిమా. అయితే నటిగా గుర్తింపు లేక పోయినా...మోడలింగ్ రంగంలో తన అందాల ఆరబోత ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇండియాలోని ప్రముఖ మేగజైన్లింటిపైనా లీసా హాట్ ఫోటోస్ ప్రచురించబడ్డాయి.
బాలీవుడ్లో నటిగా అవకాశాలు దక్కించుకోవాలంటే గ్లామర్ పరంగా గుర్తింపు తెచ్చుకోవాలనే విషయాన్ని గ్రహించిన లీసా...సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ తన హాట్ అండ్ సెక్సీ ఫోటోలు పోస్టు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.
ఇటీవల కాలంలో ఆమె వివిధ ప్రాంతాల్లో పర్యటించిన పర్సనల్ లైఫ్ ఫోటోస్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి విచ్చలవిడిగా ఎంజాయ్ చేసిన ఫోటోలు పోస్టు చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోల్లో లీసా హెడెన్ అందాల ప్రదర్శన మరీ వైల్డ్ గా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆమె పోస్టు చేసే ఫోటోలన్నీ మినిమమ్ బికినీకి తక్కువ కాకుండా ఉండటం... కొన్ని సార్లు టాప్ లెస్ పోస్టులు చేయడం గమనార్హం. లీసా ఇంత వైల్డ్ గా అందాలు ఆరబోయడం పబ్లిసిటీ పెంచుకోవాలనే కారణమే ఉందని అంటున్నారు.
స్లైడ్ షోలో లీసా హెడెన్ పోస్టు చేసిన ఫోటోస్...

లీసా హెడెన్
లీసా హెడెన్ అసలు పేరు ఎలిసబెత్ మరీ హెడెన్. తర్వాత తన పేరును లీసా హెడెన్ గా మార్చుకుంది.

చెన్నైలో...
లీసా హెడెన్ పుట్టింది చెన్నైలోనే. 17 జూన్, 1986లో జన్మించింది.

ఇండియన్ ఫాదర్, ఆస్ట్రేలియన్ మదర్
ఆమె తండ్రి వెంకట్ ఇండియన్ కాగా, తల్లి అన్నా హెడెన్ ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి.

విదేశాల్లోనే..
లీసా హెడెన్ పుట్టంది చెన్నైలోనే అయినా 2010లో సినిమాల్లోకి అడుగు పెట్టే వరకు ఆస్ట్రేలియా, అమెరికాల్లో పెరిగింది.

యోగా టీచర్
18 ఏళ్ల వయసులో లీసా హెడెన్ యోగా టీచర్ అవ్వాలనుకుంది. తర్వాత స్నేహితుల సలహాతో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.

ఆస్ట్రేలియాలోనే..
లీసా హెడెన్ ఆస్ట్రేలియాలోనే తన మోడలింగ్ కెరీర్ మొదలు పెట్టింది.

ఇండియాకి..
లీసా హెడెన్ సోదరి మల్లికా హెడెన్ కూడా ఇండియాలో మోడలింగ్ రంగంలోనే ఉండటంతో 2007లో లీసా కూడా ఇండియా వచ్చింది.

ఫ్యాషన్ షోలు
విల్స్ లైఫ్ స్టైల్ ఇండియా ఫ్యాషన్ వీక్ తో పాటు పలు ఫ్యాషన్ షోలలో అందాలు ప్రదర్శించింది.

కమర్షియల్ యాడ్స్
హ్యుందర్ ఐ 20, ఇండిగో నేషన్, మంత్రా డాట్ కామ్, బ్లెండర్స్ ప్రైడ్ లాంటి ప్రకటన్లో నటించింది.

సినిమా రంగంలోకి
2010లో ఏసా సినిమా ద్వారా లీసా హెడెన్ సినిమా రంగంలోకి అడుగు పెట్టింది.

క్వీన్
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్వీన్ మూవీలో లీసా ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది.

గుర్తింపు రాలేదు
పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేయడంతో లీసాకు పెద్దగా గుర్తింపురాలేదు.

హౌస్ ఫుల్ 3
హౌస్ ఫుల్ 3 మూవీలో ముగురు హీరోయిన్లలో ఒకరిగా అవకాశం దక్కించుకోవడం లీసా ప్లస్ పాయింటుగా చెప్పుకోవచ్చు.

అవకాశాలు..
లీసా మోడ్రన్ డ్రెస్సులు, ఆ తరహా ఆటిట్యూడ్ ప్రదర్శించే పాత్రలకు మాత్రమే సెట్టయ్యే ఫిక్ మాత్రమే ఉండటంతో అలాంటి పాత్రలు ఉండే సినిమాల్లో మాత్రమే అవకాశాలు వస్తున్నాయి.

బికినీ బాడీ
లీసా బాడీ షేపులు బికినీ ధరించడానికి అనువైనదిగా ఉంటుంది

సెక్స్ అప్పీల్
అయితే ఆమె ఫిజిక్ లో సెక్స్ అప్పీల్ లేక పోవడంతో పెద్ద మైనస్

కష్టమే..
అందం, పెర్ఫార్మెన్స్ పరంగా బాగా పోటీ ఉండటంతో...చిన్న చితకా పాత్రలు మినహా లీసా బాలీవుడ్లో రాణించడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు.

మోడలింగ్
లీసాకు మోడలింగ్ రంగమే బెటర్ అప్షన్ అని అనే వారూ లేక పోలేదు.

ప్రయత్నాలు..
అయితే లీసా మాత్రం తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉంది.

ప్రస్తుతం
ప్రస్తుతం ఆమె యే దిల్ హై ముష్కిల్, బాద్ షా హో సినిమాల్లో నటిస్తోంది.

అవార్డులు
ఇప్పటి వరకు లీసా వోగ్ బ్యూటీ అవార్డుతో పాటు, సపోర్టింగ్ రోల్ విభాగంలో లయన్ గోల్డ్ అవార్డు దక్కించుకుంది.