అమెరికాలో బట్టబయలైన టాలీవుడ్ నటీమణుల సెక్స్ రాకెట్.. సంచలనం సృష్టించే నిజాలు!

Recommended Video

అమెరికాలో సెక్స్ రాకెట్ నడుపుతూ దొరికిన టాలీవుడ్ చిత్రాల కో ప్రొడ్యూసర్

కాస్టింగ్ కౌచ్, తెలుగు వారికీ అవకాశాలు వంటి అంశాలతో టాలీవుడ్ కుదుపు లోనవుతున్న సమయంలో మరో పిడులాంటి వార్త బయటకు వచ్చింది. టాలీవుడ్ నటీమణులు కొందరు అమెరికాలో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యవహారం సంచలనం సృష్టించింది. గతంలో కొన్ని చిత్రాలకు కో ప్రొడ్యూసర్ గా వ్వహరించిన ఓ వ్యక్తి ఈ రంకు భాగోతాన్ని అమెరికాలో నడిపిస్తున్నాడు. విచారణలో పలు ఆసక్తికర నిజాలు బయట పడ్డాయి.

 కో ప్రొడ్యూసర్ గా పనిచేసిన వ్యక్తి

కో ప్రొడ్యూసర్ గా పనిచేసిన వ్యక్తి

గతంలో పలు టాలీవుడ్ చిత్రాలకు కో ప్రొడ్యూసర్ గా పనిచేసిన కిషన్ మోడుగుముడి అనే వ్యకి, అతడి భార్యతో కలసి ఈ సెక్స్ రాకెట్ నడిపిస్తున్నట్లు తేలింది. అంతగా గుర్తింపు పొందని టాలీవుడ్ నటీమణులతో వ్యవహారం సాగిస్తున్నాడు.

అమెరికా వ్యాప్తంగా జరిగే ఈవెంట్స్

అమెరికా వ్యాప్తంగా జరిగే ఈవెంట్స్

అమెరికా వ్యాప్తంగా జరిగే ఈవెంట్స్ ని టార్గెట్ చేయడం, అక్కడకు వ్యభిచారం కోసం కొందరు నటీమణులని పంపడం జరుగుతోంది. ఓ నటి పోలీస్ లకు పట్టుబడడంతో ఈ విషయం బట్టబయలైంది.

భారీ మొత్తంలో డబ్బు

భారీ మొత్తంలో డబ్బు

వ్యభిచారం నిర్వహించే నటీమణలు ఒక్కొక్కరి వద్ద నుంచి 3000 డాలర్లు వసూలు చేస్తారట. ఈ మొత్తంలో కిషన్ దంపతులకు వాటా ఉంటుంది. టెంపరరీ వీసాతో వచ్చిన ఓ నటి పక్కన మరో వ్యక్తి ఉండడం ఫెడరల్ అధికారులు గమనించారు. ఆయన తన మేనేజర్ అని, ఓ ఈవెంట్ కు హాజరయ్యేందుకు ఇక్కడకు వచ్చినట్లు నటి తెలిపింది.

అసలు నిజం

అసలు నిజం


కానీ అతడు ఆ నటికి కస్టమర్స్ ని ఏర్పాటు చేసే వ్యక్తి అని ఆ తరువాత పోలీసులు పసిగట్టారు. విచారణ లో ఆమె పలు విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. క్రింది స్థాయి నటీమణులని వేధించి మరి ఈ రంకు బాగోతం నడుపుతున్నట్లు ఆమె విచారణలో పేర్కొన్నట్లు అక్కడి మీడియా పేర్కొంది.

70కిపైగా కండోమ్ ప్యాకెట్లు

70కిపైగా కండోమ్ ప్యాకెట్లు

అమెరికా పోలీసులు కిషన్ ఇంట్లో జరిపిన సోదాల్లో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. వారి నివాసంలో సుమారు 70కి పైగా కండోమ్ ప్యాకెట్లు లభించడం అధికారులు నివ్వెరపాటుకు గురిచేశాయి. అలాగే ఇప్పటి వరకు వ్యభిచారంలోకి దింపిన తారల పేర్లు ఉన్న ఓ ఫైల్ లభించింది.

శిశు సంరక్షణ కేంద్రానికి ఇద్దరు పిల్లలు

శిశు సంరక్షణ కేంద్రానికి ఇద్దరు పిల్లలు

కిషన్ దంపతుల వ్యవహారాన్ని తీవ్రంగా భావించిన అమెరికా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కిషన్‌పై దాఖలు చేసిన సెక్షన్లు తీవ్రమైనవి కావడంతో ఇప్పట్లో వారికి బెయిల్ కూడా దొరికే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో వారి ఇద్దరి పిల్లలను వర్జీనియాలోని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించినట్టు అమెరికా మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X