లారెన్స్ అండతో...'రెబెల్' గా మారుతున్న ప్రభాస్

By Srikanya

మాస్,స్టైల్,డాన్ చిత్రాలు దర్శకత్వం చేసిన లారెన్స్ తాజాగా ప్రభాస్ హీరోగా మరో చిత్రం డైరక్ట్ చేయటానికి రెడీ అయ్యారు. ఆ చిత్రానికి రెబెల్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక ఈ చిత్రం కథని దాదుపు ఆరేడు నెలల క్రిందటే ప్రభాస్ ఓకే చేసారు. అయితే కంటిన్యూ ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ చిత్రం లేటయింది.ఇక ఈ చిత్రం కథని పక్కా మాస్ ఎంటర్టైనర్ గా మలిచాడని..నాగార్జున కి మాస్ తో హిట్టిచ్చినట్లే ..ప్రభాస్ కి రెబెల్ తో సూపర్ హిట్ ఇస్తానని లారెన్స్ చెపుతున్నారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ప్రభాస్...దశరధ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. డార్లింగ్ చిత్రం తర్వాత విడుదలయ్యే చిత్రం ఇదే. ఈ చిత్రం తర్వాత..రాజమౌళి దర్శకత్వంలో చిత్రం ఉంటుంది. ఈ గ్యాప్ లో లారెన్స్ షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X