ఆ సినిమా యువత చూడాలి!!

By Staff
గౌతమ బుద్ధ సినిమా ఆడియోను ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. అల్లాణి శ్రీధర్ రూపొందించిన ఈ సినిమాలో మొత్తం ఏడు పాటలు ఉన్నాయి. టెలివిజన్ సీరియల్ల నటుడు సునీల్ వర్మ హీరోగా నటించగా పార్వతీ మెల్టన్ హీరోయిన్ గా నటించింది. ఈ సందర్భంగా అల్లాణి శ్రీధర్ మాట్లాడుతూ ఈ సినిమాను యువత తప్పక చూడాలని కోరారు. గౌతముడు భారతదేశంలో పుట్టినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఆరాధ్యుడయ్యాడని, అందుకే యువత గౌతముడు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నాడు.

More from Filmibeat

Read more about: youth budha parvathi melton
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X