Youtuber Shanmukh Jaswanth arrested: మద్యం మత్తులో కారు నడిపి.. ప్రమాదం

యూట్యూబ్‌లో మంచి పాపులారిటీ ఉన్న షణ్ముఖ్ జస్వంత్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో విపరీతమైన వేగంతో కారు నడిపి మూడు వాహనాలను ఢీకొట్టడంతో పోలీసులు తొలుత అదుపులోకి తీసుకొన్నారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Youtube star Shanmukh Jaswanth arrested in drunk and drive case

షణ్ముఖ్ వాహనం మరో మూడు వాహనాలను ఢీకొట్టిన ఘటన శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్టు కాలనీలో చోటుచేసుకొన్నది. ఈ ఘటనలో టూవీలర్ నడుపుతున్న ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అతడికి సంఘటనా స్థలంలో ప్రాథమిక చికిత్స నిర్వహించి ఆస్పత్రికి తరలించారు.

Youtube star Shanmukh Jaswanth arrested in drunk and drive case

బాధితులు అందించిన సమాచారంతో జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని షణ్ముఖ్‌ను అదుపులోకి తీసుకొన్నారు. ఆ తర్వాత అతడికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించినట్టు రుజువైంది. బ్రీత్ అనలైజర్‌లో 170 పాయింట్లు రీడింగ్ చూపించినట్టు పోలీసులు తెలిపారు.

మద్య మత్తులో ప్రమాదానికి కారణమైన సమయంలో షణ్ముఖ్ వెంట మరో స్నేహితుడు కూడా ఉండటంతో అతడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X