యుక్తాముఖితో తెలుగు సిన్మా

తెలుగులో ఆమె నటిస్తున్న తొలి చిత్రం ఇదే. యుక్తాముఖి గ్లామర్‌తో పాటు ఆమె చేసే ఫైట్లు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. మరో హీరోయిన్‌గా సంభావన నటిస్తోంది. సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి. తెలుగుతో పాటు హిందీలో కూడా ఆ సంస్థ ద్వారానే విడుదల చేస్తున్నాం. డిసెంబరు మొదటివారంలో విడుదల చేయాలని ఆలోచన' అన్నారు. ఈ చిత్రానికి మాటలు: ఉదయ్‌రాజ్, నిర్వహణ: వంటేరు మహేందరరెడ్డి, సమర్పణ: ముషిరాబాద్ హర్ష, నిర్మాత: ప్రతాని రామకృష్ణ గౌడ్, దర్శకత్వం: సిద్దికి.


Click it and Unblock the Notifications











