For Daily Alerts
Don't Miss!
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- News amit shahకు సొంత కారు లేదట.. అవాక్కయ్యేలా అమిత్ షా ఆస్తులు, అప్పులు!!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
యువన్ శంకర్ రాజా పవన్ కళ్యాణ్ కి హిట్ ఇస్తాడా...!?
News
oi-Saraswathi N
By Sindhu
|
'తొలి ప్రేమ" చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో 'బాలు" చిత్రాన్ని రూపొందించిన కరుణాకరణ్ మరో చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. 'ఉల్లాసంగా..ఉత్సాహంగా, డార్లింగ్" వంటి విజయ వంతమైన చిత్రాల తర్వాత కరుణాకరన్ చేయనున్న చిత్రమిదే కావచ్చు. 'హ్యాపీ" చిత్రానికి సంగీతమందించిన యువన్ శంకర్ రాజాను ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా ఎంచుకోవడానికి కరుణాకరన్ ప్లాన్ చేసుకుంటున్నాడట. అదే గనుక జరిగితే పవన్ తో యువన్ కు ఇదే తొలి చిత్రమౌతుంది. చిరంజీవికి ఇళయరాజా మ్యాజికల్ హిట్స్ ఇచ్చినట్లే ఆయన తమ్ముడు పవన్ కు ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా మ్యూజికల్ హిట్ ఇవ్వగలడో లేదో మరి..
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: పవన్ కళ్యాణ్ కరుణాకరన్ తొలిప్రేమ ఇళయరాజా యువన్ శంకర్ రాజా డార్లింగ్ pawan kalyan karunakaran tholiprema balu ilayaraja yuvan shankar raja darling
Story first published: Thursday, July 8, 2010, 11:18 [IST]
Other articles published on Jul 8, 2010