అంటే..రవితేజతో లేనట్టేనా?

యువత సినిమాలోనూ...పూర్తిగా రవితేజ మ్యానరిజమ్స్ చూపి నికిల్ లోని ఒరిజనల్ ట్యాలెంట్ ని ప్రక్కన పెట్టాడని విమర్శలు వినిపించాయి. అయితే అది రవితేజాని ఒప్పించటానికని అప్పుడంతా సర్ధిచెప్పుకున్నారు. ఇప్పుడు రవితేజాతో సినిమాకు చెప్పిన కథ..నికిల్ తో చేయటంతో మళ్ళీ అలాంటి అవుట్ పుట్ వస్తుందని వినపడుతోంది.


Click it and Unblock the Notifications











