యువరాజ్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ టాప్‌లెస్: ఎగబడుతున్న కుర్రజనం
ఇటీవలే క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో అఫైర్ తో ప్రచారంలోకి వచ్చిన కన్నడ నటి అక్షరా గౌడ్ 'చిట్ కబరే' అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో సూపర్ ఎక్స్‌పోజింగ్ తో శృతిమించి నటించిందని తెలిసింది. ఓ సన్నిశానికి రక్తి కట్టించడానికి టాప్ లెస్ గా నటించిందని సమాచారం. ఈ సీన్ తో తన వ్యాపారం మరింత పెరుగుతుందని నిర్ణయించిన నిర్మాతలు ఆమెకు భారీగా పారితోషికం చెల్లించారట. అయితే ఈ చిత్రమే ఆమెను ఇరకాటంలో పెట్టింది. ఇప్పుడిప్పుడే ఆ టాప్ లెస్ స్టిల్స్ బయటకు వచ్చాయి. దీంతో కుర్రకారు అక్షర గురించే అదో రకంగా మాట్లాడుకుంటున్నారట. ఇది తెలిసిన అక్షర తాను ప్రచారానికి రానని ఖరాఖండిగా చెప్పేసిందట.


Click it and Unblock the Notifications











