ఆణువణువూ బాధపడుతోంది.. నా సీతయ్య, ఎమోషనల్ అయిన వైవిఎస్ చౌదరి!
నందమూరి హరికృష్ణ మరణం పట్ల సినీ రాజకీయ ప్రముఖులంతా సంతాపం తెలియజేస్తున్నారు. హరికృష్ణతో రెండు సూపర్ హిట్ చిత్రాల్ని తెరక్కించిన ప్రముఖ దర్శకుడు వైవిఎస్ చౌదరి హరికృష్ణ మరణంతో తీవ్ర శోకంలో మునిగిపోయారు. ఎమోషనల్ గా మీడియా ప్రకటన విడుదల విడుదల చేశారు.
ప్రొద్దున్నే నైరాశ్యం, వైరాగ్యం.. మనసుతో పాటు శరీరంలోని ఆణువణువూ భాదపడుతోంది. భాదని తీర్చేవారు ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. ఈ రోజు నా సీతయ్య అంటూ వైవిఎస్ చౌదరి మీడియా ప్రకటన విడుదల చేశారు.

వైవిఎస్ చౌదరి, హరికృష్ణ కాంబినేషన్ వచ్చిన లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య వరుస సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఈ రెండు చిత్రాల్లో హరికృష్ణని పవర్ ఫుల్ గా చూపించారు. ఆ చిత్రాలు వైవిఎస్ చౌదరిని ప్రముఖ దర్శకుడిగా నిలబెట్టాయి.
nandamuri harikrishna death nandamuri harikrishna rip nandamuri harikrishna jr ntr news kalyan ram ntr balakrishna chandrababu tollywood janaki ram death నందమూరి హరికృష్ణ డెత్ నందమూరి హరికృ


Click it and Unblock the Notifications