రామ్ చరణ్ ‘జంజీర్’...ఎవరు? ఏ పాత్రలో?
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన 'జంజీర్' చిత్రం తాజాగా రామ్ చరణ్ హీరోగా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిదే. అప్పుడు ఆ సినిమాలో ఎవరువరు? ఏయే పాత్రలు చేశారు? ఇప్పుడు ఆ పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు? అనే విషయాలపై ఒకసారి లుక్కేద్దాం....
జంజీర్ (ఓల్డ్)
విడుదల తేదీ : 1973(హిందీ వెర్షన్ ఓన్లీ)
పాత్రపేరు యాక్టర్
విజయ్ - అమితాబ్ బచ్చన్( హైట్ 6'2")
మాలా - జయా బచ్చన్ (హైట్ 5')
తేజ - అజిత్
షేర్ ఖాన్ - ప్రాణ్
మోనా - బిందు
దర్శకత్వం - ప్రకాష్ మెహ్రా
తొలుత ఈ చిత్రాన్ని అమితాబ్ కంటే ముందు అప్పటి స్టార్స్ దేవానంద్, రాజేష్ ఖన్నాలకు ఆఫర్ చేశారు. అయితే వారు నో చెప్పడంతో అమితాబ్‌ను ఎంపిక చేశారు.
జంజీర్ (న్యూ)
షూటింగ్ ప్రారంభం : 2012(హిందీ, తెలుగు వెర్షన్లలో)
పాత్రపేరు యాక్టర్
విజయ్ - రామ్ చరణ్ తేజ్ (హైట్ 5'7")
మాలా - ప్రియాంక చోప్రా (హైట్ 5'10")
తేజ - ప్రకాష్ రాజ్
షేర్ ఖాన్ - అర్జున్ రాంపాల్
మోనా - మహి గిల్
దర్శకత్వం - అపూర్వ లఖియా


Click it and Unblock the Notifications











