అమితాబ్ బచ్చన్ జంజీర్ వార్

By Pratap

ఒకప్పుడు ఉర్రూతలూగించిన జంజీర్ సినిమా ఇప్పుడు వివాదాన్ని రేపుతోంది. అమితాబ్ నటించిన జంజీర్ సినిమాకు సంబంధించి ఫిల్మ్ మేకర్స్ అమిత్ మెహ్రా, అనిల్ మిశ్రా మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తున్నట్లు ఓ ఆంగ్ల పత్రిక రాసింది. తన తండ్రి ప్రకాష్ మెహ్రా నిర్మించిన జంజీర్‌కు సీక్వెల్ తీయడానికి జంజీర్ 2 పేర మిశ్రా టైటిల్ రిజిష్టర్ చేసినట్లు తెలుసుకుని మెహ్రా షాక్ తిన్నాడు. జంజీర్ సినిమా 1975లో వచ్చింది. మిశ్రాపై మెహ్రాపై ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐఎంపిపిఎ)కరు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ప్రకాష్ మెహ్రా జంజీర్ మాస్టర్ పీస్ అని, ఆ సినిమాపై హక్కులున మెహ్రా కుటుంబానికే చెందుతాయని అంటున్నారు. ఆ సినిమా హక్కులను ఎవరికీ విక్రయించలేదని, అందువల్ల బయటవాళ్లు దానికి సీక్వెల్ తీయడానికి వీలు లేదని ఐఎంపిపిఎ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. తాను 2006 జంజీర్ 2 టైటిల్ రిజిష్టర్ చేశానని, దాన్ని 2008లో రెన్యూ చేశానని, జంజీర్ 2 ఓనర్‌షిప్ తనకు 2012వరకు ఉంటుందని మిశ్రా ముంబై మిర్రర్‌తో చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X