తెలుగులో వీణా మాలిక్ ‘రంగీలా’ (స్పైసీ ఫస్ట్‌లుక్)
హైదరాబాద్ : బాలీవుడ్ హాట్ బాంబ్ వీణా మాలిక్ బాలీవుడ్లో నటించిన'జిందగీ 50-50' నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో 'రంగీలా' పేరుతో అనువదించి విడుదల చేస్తున్నారు. జూన్ నెలలో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టిన వీణా మాలిక్ బాలీవుడ్ అవకాశాలు దక్కించుకోవడానికి మేగజైన్లపై నగ్నంగా ఫోజులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఓ చిత్రంలో ఐటం సాంగు చేసే అవకాశం దక్కించుకున్న వీణా.....'జిందగీ 50-50' చిత్రంలో దక్కిన కీలక పాత్ర ఛాన్స్ ను గొప్ప సదవకాశంగా భావించి ఆరబోతకు ఏ మాత్రం ఆలోచించకుండా ఒల్లొంచి కష్టపడింది. ఈ సినిమాలో వీణా వేశ్యగా నటిస్తుండగా ఇందుకోసం పడ్డ కష్టాలు అన్ని ఇన్నీ కావు.
పాత్రలో ఇమిడి పోవడానికి ముంబై రెడ్ లైట్ ఏరియాకు వెళ్లి వేశ్య జీవన విధానాన్ని దగ్గరుండి పరిశీలించిందట వీణా. ఓ పక్క పక్కగా వేశ్యగా మందు, సిగరెట్ దేనికీ వెనుకాడని మనస్తత్వం ఇది వీణా అంటే ఈ సినిమాలో. వీణా ఈ సినిమా కోసం తన దగ్గర ఉన్నదంతా ప్రదర్శనకు ఉన్చేసింది. ఈ సినిమా ట్రైలర్స్ లో వీణా డైలాగ్స్ కంటే ఎక్కువగా పచ్చి బూతులెన్నో ఉన్నాయట. వీణా కూడా వేశ్యగా తన అందాలను సినిమాకు అవసరమైన దానికంటే ఎక్కువగానే చూపించింది. నటుడు ఆర్య బబ్బర్ తో తాను చేసిన సన్నివేశాలు బాగా వచ్చాయని వాటిని చూసి నేనేనా అని నమ్మలేకపోయనని చెబుతుంది వీణా.

రంగీలా చిత్రం తెలుగు పోస్టర్

రంగీలా చిత్రం తెలుగులో జూన్ నెలలో విడుదల కాబోతోంది.

ఈ చిత్రానికి రాజీవ్ ఎస్. రుయా దర్శకత్వం వహించారు.

వీరాజ్ కుమార్ ఈ చిత్రాన్ని దాదాపు రూ. 15 కోట్ల వ్యవయంతో నిర్మించారు.

తమిళంలో ఈ చిత్రం ‘Mutham Thara Vaa' పేరుతో విడుదవుతోంది.

ఈ చిత్రంలో వీణా మాలిక్ తో పాటు రియా సేన్, రాజన్ వర్మ, ఆర్య బబ్బర్, సుప్రియా కుమారి, రాజ్ పాల్ యాదవ్ ముఖ్యపాత్రల్లో నటించారు.

ఈ చిత్రంలో వీణా మాలిక్ వేశ్యగా నటించింది.

పాత్రలో ఇమిడి పోవడానికి ముంబై రెడ్ లైట్ ఏరియాకు వెళ్లి వేశ్య జీవన విధానాన్ని దగ్గరుండి పరిశీలించిందట వీణా.

ఈచిత్రంలోని హాట్ సీన్లు శృంగార ప్రియులను మత్తెక్కించున్నాయి.

త్వరలో ఈ చిత్రం విడుదల తేదీ ఖరారు కానుంది.


Click it and Unblock the Notifications











