Rashi Khanna: ఆ హీరోతో అర్ధనగ్నంగా రాశి బెడ్ సీన్.. పెదవులు తడిసేలా లిప్ లాక్ కూడా.. ఫొటోస్ వైరల్

బ్యూటిఫుల్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకున్న రాశి ఖన్నా ఒక పవర్ఫుల్ సక్సెస్ కోసమైతే చాలా కాలంగా ఎదురుచూస్తోంది. ఒకప్పుడు ఈ బ్యూటీ అందాల ఆరబోతకు మాత్రం కాస్త దూరంగానే ఉంది. కానీ ఇప్పుడు మాత్రం గ్లామర్ డోస్ బోల్డ్ సన్నివేశాల్లో కూడా నటించేస్తోంది. రీసెంట్ గా అమ్మడు ఒక వెబ్ సిరీస్ లో అర్థనగ్నంగా కనిపించడమే కాకుండా లిప్ లాక్ సన్నివేశాలతో కూడా షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట్లోనే మంచి అవకాశాలు

మొదట్లోనే మంచి అవకాశాలు

ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసిన రాశి కన్నా అంతకుముందు అక్కినేని హీరోల మనం సినిమాలో ఒక చిన్న గెస్ట్ పాత్రలో కనిపించింది. ఇక ఊహలు గుసగుసలాడే సినిమా సక్సెస్ కావడంతో ఆ తర్వాత అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒక్క సక్సెస్ రాగానే వరుసగా మూడు సినిమాలు చేసేందుకు ఒప్పుకుంది.

గాయనిగా కూడా..

గాయనిగా కూడా..

బబ్లి గర్ల్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న ఈ రాశి కేవలం నటిగానే కాకుండా తనలోని మరొక టాలెంట్ ను కూడా బయటపెడుతూ వస్తోంది. చిన్నప్పటినుంచి సింగింగ్ అంటే కూడా రాశిఖన్నాకు చాలా ఇష్టం. ఇక ఈ బ్యూటీ అందులో కూడా తన టాలెంట్ నిరూపించుకుంది. జోరు అలాగే మరికొన్ని సినిమాలలో పాటలు కూడా పాడింది.

 మీడియం రేంజ్ హీరోలతోనే..

మీడియం రేంజ్ హీరోలతోనే..

ఇక రాశి ఖన్నా చాలాకాలంగా అయితే తన రేంజ్ ను పెంచుకునే విధంగా సినిమాలు చేయాలని అనుకుంటుంది. అంతేకాకుండా స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాల్లో కూడా నటించాలని చూస్తోంది. కానీ అమ్మడి అదృష్టం ఏమిటో గాని అగ్ర హీరోలతో నటించే అవకాశం మాత్రం దొరకడం లేదు. కేవలం మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేస్తోంది. గత ఏడాది సర్దార్ సినిమాతో అయితే సౌత్ లో మంచి సక్సెస్ అందుకుంది.

హీరోతో అర్ధనగ్నంగా రాశి సీన్స్

హీరోతో అర్ధనగ్నంగా రాశి సీన్స్

అయితే రాశి బోల్డ్ సన్నివేశాల్లో కూడా అప్పుడప్పుడు నటించి షాక్ ఇస్తోంది. ఇటీవల ఆమె హిందీలో వచ్చిన ఫర్జీ అనే వెబ్ సిరీస్ లో నటించిన విధానం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అందులో అమ్మడు శృంగారపు సన్నివేశాల్లో కూడా మతి పోగొట్టేసింది. బెడ్ పై అర్థనగ్నంగా హీరో షాహిద్ కపూర్ తో ఆమె నటించిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.

 పెదవులు తడిసేలా ముద్దులు

పెదవులు తడిసేలా ముద్దులు

ఫర్జీ సినిమాకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇందులో పెద్ద స్టార్ క్యాస్ట్ ఉండడంతో ఇప్పుడు దేశమంతా కూడా ఇది ట్రెండింగ్ లిస్టులో అయితే చేరుతోంది. ఇక రాశి ఖన్నా ఈ వెబ్ సిరీస్ లో బెడ్ సీన్ లో మాత్రమే కాకుండా లిప్ లాక్ సన్నివేశాలతో కూడా షాక్ ఇచ్చింది. షాహిద్ కపూర్ తో పెదవులు తడిసేలా ముద్దులతో మొదటిసారి ఘాటుగా దర్శనం ఇచ్చింది.

ఇప్పుడైనా ఛాన్స్ లు పెరుగుతాయా?

ఇప్పుడైనా ఛాన్స్ లు పెరుగుతాయా?

ఇక ఫర్జీ వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. ఫ్యామిలీ మెన్ మేకర్స్ రాజ్ డీకే దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మించింది. ఇక బ్లాక్ కామెడీ క్రైమ్ త్రిల్లర్ గా ఓవర్గం ప్రేక్షకులను ఈ వెబ్ సిరీస్ బాగానే ఆకట్టుకుంటుంది. ఇందులో విజయ్ సేతుపతి కేకే మీనన్ కూడా ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఇక రాశిఖన్నా పాత్ర కూడా హైలెట్ అయింది. దీంతో అమ్మడికి ఇప్పుడు మంచి క్రేజ్ అయితే అందుతుంది. మరి ఈ పాత్ర ద్వారా హిందీలో అవకాశాలు ఏమైనా పెరుగుతాయో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X