For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ షోతో షాకిచ్చిన యాంకర్ స్రవంతి: ఆమెనిలా చూసి తట్టుకోవడం కష్టమే!

  |

  ఈ మధ్య కాలంలోనే తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే, అందులో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను దక్కించుకుంటున్నారు. మరికొందరు మాత్రం అందం, టాలెంట్ ఉన్నా ఇప్పటికీ కష్టాలు పడుతూనే ఉన్నారు. అలాంటి వారిలో యాంకర్ కమ్ యాక్టర్ స్రవంతి చోకారపు ఒకరు.

  అప్పుడెప్పుడో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ.. పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే, ఇటీవలే బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లోకి ఎంట్రీ ఇవ్వడం వల్ల గుర్తింపు ఒక్కసారిగా పాపులర్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా స్రవంతి క్లీవేజ్ షో చేస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిని మీరూ చూడండి!

  అలా మొదలైన స్రవంతి కెరీర్

  అలా మొదలైన స్రవంతి కెరీర్

  సినిమాల మీద ఉన్న ఆసక్తితో రాయలసీమకు చెందిన స్రవంతి చోకారపు చాలా కాలం క్రితమే హైదరాబాద్‌లో అడుగు పెట్టింది. అప్పటి నుంచి ఆఫర్ల కోసం అన్వేషించింది. ఆ సమయంలోనే ఓ బడా హీరో చిత్రంలో చిన్న రోల్ ద్వారా నటిగా మారింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అయితే, వీటి వల్ల ఆమెకు సరైన గుర్తింపు మాత్రం దక్కలేదనే చెప్పాలి.

  బ్రా కూడా లేకుండా హీరోయిన్ ఫోజులు: ఎద అందాలు పూర్తిగా కనిపించేలా!

  యాంకర్‌గా ఎంటర్... గుర్తింపు

  యాంకర్‌గా ఎంటర్... గుర్తింపు

  నటిగా ఎన్నో సినిమాల్లో చేసిన స్రవంతి చోకారపు.. పెద్దగా సక్సెస్ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ భామ యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే చాలా షోలను కూడా హోస్ట్ చేసింది. ఆమె చేసిన వాటిలో 'బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' ఒకటి. ఇవి మాత్రమే కాదు.. సినిమా ఫంక్షన్లు, సెలెబ్రిటీలతో ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లలోనూ భాగమై మంచి గుర్తింపును తెచ్చుకుంది.

  రెండుసార్లు పెళ్లి చేసుకుంది

  రెండుసార్లు పెళ్లి చేసుకుంది

  అప్పుడప్పుడే కెరీర్ పరంగా ఎదుగుతోన్న సమయంలో స్రవంతి చోకారపు.. ప్రశాంత్ అనే బిజినెస్‌మ్యాన్‌తో లవ్ ట్రాక్ నడిపింది. అయితే, ఆమె ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో వీళ్లిద్దరూ సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా దూరంగా ఉన్న వీళ్లిద్దరూ కొన్నేళ్లకు పెద్దలను ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఓ బాబు కూడా జన్మించాడు.

  బీచ్‌లో రెచ్చిపోయిన అమలా పాల్: ఏం చూపించకూడదో అదే చూపిస్తూ!

  బిగ్ బాస్ ఆఫర్‌తో మరింతగా

  బిగ్ బాస్ ఆఫర్‌తో మరింతగా

  ఈ మధ్య కాలంలో స్రవంతి చోకారపు వరుసగా సినిమా ఫంక్షన్లు, టీవీ షోలు, స్పెషల్ ఈవెంట్లు చేసుకుంటూ ఫుల్ బిజీ అయింది. ఈ పరిస్థితుల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ దక్కింది. ఎన్నో అంచనాలతో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించి మరింత ఫేమ్ అయింది.

  మధ్యలో ఎలిమినేట్ అయినా

  మధ్యలో ఎలిమినేట్ అయినా

  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో స్రవంతి చోకారపు ఫుల్ ఫోకస్ అయినప్పటికీ.. ఆట పరంగా మాత్రం పెద్దగా మెప్పించలేకపోయింది. దీనికితోడు నిత్యం అఖిల్ సార్థక్ భజన చేస్తూ కనిపించింది. ఇది ఆమెకు చాలా మైనస్ అయింది. ఫలితంగా ఈ భామ మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది. కానీ, తన క్రేజ్‌ను మాత్రం రెట్టింపు చేసుకుని మరీ బయటకు వచ్చేసింది.

  స్పోర్ట్స్ బ్రాతో రష్మిక హాట్ సెల్ఫీ: టాప్ టూ బాటమ్ కనిపించేలా ఘాటు ఫోజు

  అక్కడ మాత్రం ఫుల్ బిజీగా

  అక్కడ మాత్రం ఫుల్ బిజీగా

  సుదీర్ఘ కాలంగా స్రవంతి చోకారపు సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను పంచుకుంటోంది. ఇలా కూడా స్రవంతి బాగా ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. దీంతో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకెళ్తోంది.

  క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది

  క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది

  సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తోన్న యాంకర్ స్రవంతి చోకారపు.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఆమె ఎక్లీవేజ్ షో చేస్తూ క్లోజప్‌లో ఫోజులిచ్చింది. ఫలితంగా ఈ అమ్మడి ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా వీటికి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇవన్నీ బాగా వైరల్ అయిపోతున్నాయి.

  English summary
  Actress and Television Presenter Sravanthi Chokarapu Very Active in Social Media. Recently She Shared Hot Photos in her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X