ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో యాంకర్ స్రవంతి రచ్చ: ఎద అందాలను హైలైట్ చేస్తూ ఘోరంగా!
తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతుండగా.. మిగిలిన వాళ్లు టాలెంట్ ఉన్నా లక్ లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిలో యాంకర్ కమ్ యాక్టర్ స్రవంతి చోకారపు ఒకరు. చాలా ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ.. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన టాలెంట్ ఉన్నా పాపులర్ కాలేకపోయింది.
అయితే, ఇటీవలే బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లోకి ఎంట్రీ ఇవ్వడం వల్ల గుర్తింపు ఒక్కసారిగా ఫేమస్ అయింది. దీంతో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా స్రవంతి ఉల్లిపొర లాంటి డ్రెస్‌తో దిగిన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ లుక్కేయండి!

సినిమా నటిగా పరిచయమైంది
అనంతపురం జిల్లాకు చెందిన స్రవంతి చోకారపు సినిమాల మీద ఉన్న ఆసక్తితో హైదరాబాద్‌లో అడుగు పెట్టింది. అలా చాలా కాలం పాటు ఆఫర్ల కోసం అన్వేషించిన సమయంలోనే ఓ బడా హీరో చిత్రంలో చిన్న రోల్ ద్వారా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో భాగం అయింది. దీంతో మరిన్ని ఆఫర్లను అందుకుని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది.

బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది
సినిమా నటిగా బిజీగా గడుపుతోన్న సమయంలోనే స్రవంతి చోకారపు యాంకర్‌గానూ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే కొన్ని టీవీ షోలను హోస్ట్ చేసింది. అందులో 'బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' ఒకటి. ఇలా బుల్లితెరపై సందడి చేస్తూనే.. స్రవంతి ఎన్నో సినిమా ఈవెంట్లు కూడా చేసింది. అలాగే, చాలా మంది సినీ సెలెబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసింది.

సినిమా స్టైల్ ప్రేమ వివాహంతో
కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే స్రవంతి.. ప్రశాంత్ అనే బిజినెస్‌మ్యాన్‌తో ప్రేమాయణం సాగించింది. అయితే, ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడంతో హైదరాబాద్ వచ్చేసి అతడి సహాయంతో హాస్టల్‌లో ఉంది. అప్పుడే వీళ్లిద్దరూ సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా దూరంగా ఉన్న వీళ్లిద్దరూ కొన్నేళ్లకు పెద్దలను ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకున్నారు.

బిగ్ బాస్ ఎంట్రీతో పాపులారిటీ
సినిమా ఫంక్షన్లు, టీవీ షోలు, స్పెషల్ ఈవెంట్లు చేసుకుంటూ ఫేమస్ అయిన స్రవంతి చోకారపుకు ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అవుతోన్న బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ దక్కింది. ఎన్నో అంచనాలతో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా మరింత పాపులారిటీని అందుకుంది.

మధ్యలోనే బయటకు వచ్చేసి
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో స్రవంతి చోకారపు ఆట పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీనికితోడు ఎప్పుడు అఖిల్ బ్యాచ్‌తో కలిసి ఉంటూ చెడ్డ పేరును మూటగట్టుకుంది. దీంతో ప్రేక్షకులు ఆమెను ఆదరించలేకపోయారు. ఫలితంగా ఈ అమ్మడు షో మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది. అయితేనేం గతంలో కంటే మరింత ఫేమస్ అవడంతో పాటు క్రేజ్ పెంచుకుంది.

అందులో ఫుల్ బిజీగా కనిపిస్తూ
స్రవంతి చోకారపు చాలా కాలంగా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఇలా కూడా స్రవంతి బాగా ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. దీంతో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది.

ఉల్లిపొరలాంటి డ్రెస్‌తో రచ్చ
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న స్రవంతి చోకారపు.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ఉల్లిపొర లాంటి డ్రెస్ వేసుకుని క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఆమె ఎద అందాలు బాగా హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ పిక్స్‌కు భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ తక్కువ టైంలోనే వైరల్ అయిపోయాయి.


Click it and Unblock the Notifications











