బ్రాతో హమీదా ఎద అందాల ఆరబోత: అబ్బో ఆమెను ఇలా చూశారంటే!
తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందుతూ.. సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తోంది బిగ్ బాస్. ఇప్పటికే ఐదు రెగ్యూలర్ సీజన్లు, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఎంతో మందిని బిగ్ సెలెబ్రిటీలుగా మార్చేసింది. గతంలో పరిచయం లేని చాలా మంది దీనివల్ల ఫుల్ ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో దుబాయ్ భామ హమీదా ఖతూన్ ఒకరు. రెండు సార్లు బిగ్ బాస్ ఛాన్స్ పట్టేయడంతో పాపులర్ అయిన ఈమె.. ఎంతో మందికి క్రష్‌గా మారిపోయింది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే హమీదా.. తాజాగా ఓ హాట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ
మోడల్‌గా మంచి గుర్తింపును తెచ్చుకున్న హమీదా ఖతూన్ 'సాహసం చేయరా డింభకా' అనే మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'భద్రం బీ కేర్ ఫుల్ బ్రదర్' అనే సినిమాలోనూ నటించింది. కానీ, ఆమెకు కావాల్సిన గుర్తింపు కానీ, సక్సెస్ కానీ దక్కలేదు. దీంతో హమీదాకు ఆఫర్లు కూడా సన్నగిల్లాయి. ఫలితంగా ఆమె టాలీవుడ్‌కు దూరం అయిపోయింది.

బిగ్ బాస్ ఆఫర్.. స్పెషల్ ఫోకస్
గత ఏడాది ప్రసారం అయిన బిగ్ బాస్ ఐదో సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో హమీదా ఖతూన్ కూడా ఉంది. పెద్దగా తెలుగు వాళ్లకు పరిచయం లేని ఈ భామ.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆరంభంలో అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో అసలు హమీదా ఎవరు అని అంతా గూగుల్‌లో తెగ వెతికేశారు. దీంతో ఈ బ్యూటీ పేరు మారుమ్రోగిపోయింది.

లవ్ ట్రాక్.. స్మోకింగ్.. హైలైట్‌గా
బిగ్ బాస్ ఐదో సీజన్‌లో హమీదా ఖతూన్ అందాలను ఆరబోస్తూ తెగ హైలైట్ అయింది. అంతేకాదు, సింగర్ శ్రీరామ చంద్రతో లవ్ ట్రాక్ నడుపుతూ మరింత హాట్ టాపిక్ అయిపోయింది. అంతేకాదు, స్మోకింగ్ చేయడం ద్వారా ఆమె తరచూ వార్తల్లో నిలిచేది. దీనికితోడు గొడవలు పడుతూ ఈ అమ్మడు చెడ్డపేరు తెచ్చుకుని ఏడో వారంలో షో నుంచి ఎలిమినేట్ అయిపోయింది.

నాన్ స్టాప్ ఛాన్స్... మళ్లీ నిరాశే
ఐదో సీజన్‌లో ఎన్నో అంచనాలతో వెళ్లి ఏడవ వారమే వచ్చేసిన హమీదా ఖతూన్‌కు.. ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లో అవకాశం దక్కింది. అయితే, ఇందులో మాత్రం ఆమె చక్కని ఆటతీరుతో ఆకట్టుకుంది. ఫలితంగా ఆరంభంలోనే కాకుండా ఆరు వారాల పాటు అందులో కొనసాగింది. కానీ, మిగిలిన వాళ్ల కంటే తక్కువ ఓట్లు రావడంతో మళ్లీ బయటకు వెళ్లిపోయింది.

అందులో మాత్రం ఫుల్ యాక్టివ్
హమీదా ఖతూన్ ఫేమస్ అవడానికి బిగ్ బాస్ షో కారణం అయితే.. ఆమెకు ఫాలోయింగ్ పెరగడానికి మాత్రం సోషల్ మీడియానే రీజన్ అని అందరికీ తెలిసిందే. అందుకే ఇందులో ఆమె ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. మరీ ముఖ్యంగా తరచూ తనకు, తన ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోల వదులుతోంది.

అందాలు ఆరబోస్తోన్న హమీదా
సుదీర్ఘ కాలంగా హమీదా ఖతూన్ సోషల్ మీడియాలో యమ సందడి చేస్తోంది. ఆమె షేర్ చేస్తోన్న ఫొటోల్లో ఎక్కువగా అందాల విందు చేస్తూ తీసుకున్నవే ఎక్కువగా ఉండేవి. ఇక, బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఆమె మరింత రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు ఇంటర్నెట్‌ను షేక్ చేసి పడేస్తోంది.

బీచ్‌లో బ్రాతో రెచ్చిపోయింది
తాజాగా హమీదా ఖతూన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె గతంలో ఎన్నడూ లేని విధంగా బీచ్‌లో బ్రాతో కనిపిస్తూ హాట్ ట్రీట్ ఇస్తోంది. దీంతో ఆమె ఎద అందాలు చూపరులకు తెగ కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ బిగ్ బాస్ భామ షేర్ చేసిన వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కడంతో ఇది తెగ వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











