హాట్ సెల్ఫీతో షాకిచ్చిన బిగ్ బాస్ సరయు: అందాలు మొత్తం కనిపించేలా!

సోషల్ మీడియా వల్ల తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మంది అమ్మాయిలు భారీ స్థాయిలో పాపులర్ అయ్యారు. దీనివల్ల ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో బిగ్ బాస్ ఫేం సరయు రాయ్ ఒకరు. యూట్యూబ్‌లో అడల్ట్ కంటెంట్‌తో చేసే వీడియోల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ సుందరాంగి.. బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడంతో మరింతగా గుర్తింపును తెచ్చుకుంది. అంతేకాదు, తరచూ ఏదో ఒక వివాదంలో ఉంటూ వార్తల్లో నిలుస్తోంది.

అన్నింటికీ మించి సోషల్ మీడియాలో సరయు యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే అందాలతో వల వేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ హాట్ బ్యూటీ ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాన్ని మీరూ చూడండి!

 అడల్ట్ వీడియోలతో పాపులారిటీ

అడల్ట్ వీడియోలతో పాపులారిటీ

సరయు రాయ్ సెవెన్ ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో పని చేస్తుందన్న విషయం తెలిసిందే. అందులో ఎన్నో వివాదాస్పదమైన అంశాలపై ప్రస్తావిస్తూ ఆమె వీడియోలను రూపొందిస్తోంది. మరీ ముఖ్యంగా బోలెడన్ని బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతుంది. దీంతో సరయు వీడియోకు భారీ రెస్పాన్స్ దక్కుతుంటుంది. ఫలితంగా ఆమెకు పాపులారిటీ వచ్చేసింది.

వరుస వివాదాలు.. తగ్గకుండానే

వరుస వివాదాలు.. తగ్గకుండానే

సరయు రాయ్ చేసే వీడియోలకు యూట్యూబ్‌లో భారీ స్పందన వస్తోంది. అదే సమయంలో ఇవి కొన్ని వివాదాలకు కూడా కారణం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా అప్పట్లో సీత అనే పేరుతో చేసిన వీడియో ఎన్నో గొడవలు తెచ్చింది. అలాగే, ఇటీవలే ఓ వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు సరయుపై కేసు పెట్టారు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్‌కు కూడా వెల్లాల్సి వచ్చింది.

బిగ్ బాస్ ఆఫర్‌.. క్రేజ్ రెట్టింపు

బిగ్ బాస్ ఆఫర్‌.. క్రేజ్ రెట్టింపు

సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్న బోల్డు బ్యూటీ సరయు రాయ్ గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో ఆమె వ్యవహరించే తీరు వల్ల మంచి కంటెంట్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఈ అమ్మడు మొదటి వారమే ఎలిమినేట్ అయింది. కానీ, తన క్రేజ్‌ను మాత్రం ఈ బ్యూటీ రెట్టింపు చేసుకుంది.

ఓటీటీ సీజన్‌ ఛాన్స్.. మళ్లీ షాక్

ఓటీటీ సీజన్‌ ఛాన్స్.. మళ్లీ షాక్

బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ఫస్ట్ వీక్‌లోనే ఎలిమినేట్ అయిన సరయు రాయ్.. ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ సీజన్‌లోకి ఎంటరైంది. ఇందులో మాత్రం ఆమె చక్కని ఆటతీరు, డేరింగ్ గేమ్‌తో ఆకట్టుకుంది. అంతేకాదు, వ్యవహార శైలిలోనూ మార్పులు చేసుకుంది. ఫలితంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. కానీ, ఐదో వారంలో ఈమె ఎలిమినేట్ అయింది. దీంతో మళ్లీ నిరాశే ఎదురైంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా

సరయు రాయ్ పేరు అందరి నోళ్లలో నానడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఆమె ఇందులోనే ఎప్పుడూ రచ్చ చేస్తుంటుంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ ఫొటోలు, వీడియోలను కూడా వదులుతూ తరచూ హైలైట్ అవుతోంది.

 అందాల వల వేస్తోన్న సరయు

అందాల వల వేస్తోన్న సరయు

సోషల్ మీడియాలో సరయు రాయ్ ఎంతో కాలంగా హడావిడి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ బోల్డు బ్యూటీ తరచూ అందాలను ఆరబోస్తోంది. ఇందులో భాగంగానే తన క్లీవేజ్ అందాలను చూపిస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు ఇంటర్నెట్‌లో తెగ ట్రెండింగ్ అవుతూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

హాట్ సెల్ఫీని షేర్ చేసిన భామ

హాట్ సెల్ఫీని షేర్ చేసిన భామ

తాజాగా సరయు రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె గతంలో ఎన్నడూ లేని విధంగా క్లీవేజ్ అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూ కనిపించింది. ఫలితంగా ఈ అమ్మడి ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో సరయు షేర్ చేసిన ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇది తక్కువ టైంలోనే వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X