బెడ్‌పై సరయు రాయ్ హాట్ ట్రీట్: అలా పడుకుని ఎద అందాల ఆరబోత

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మంది అమ్మాయిలు విపరీతంగా ఫేమస్ అయ్యారు. తద్వారా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై సందడి చేస్తూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో బోల్డు బ్యూటీ సరయు రాయ్ ఒకరు. బోల్డు వీడియోల ద్వారా గుర్తింపు పొందిన ఈ ముద్దుగుమ్మ.. బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడంతో మరింతగా పాపులర్ అయింది. అప్పటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టులు చేస్తూ వెళ్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో సరయు యమ యాక్టివ్‌గా ఉంటూ.. అందాలను ఆరబోస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ బోల్డు భామ ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఆ పిక్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

Recommended Video

Ante Sundaraniki Movie Genuine Review *Reviews | Telugu Filmibeat
అలాంటి వీడియోలతో ఫేమస్

అలాంటి వీడియోలతో ఫేమస్

సరయు రాయ్ యూట్యూబ్‌లో సెవెన్ ఆర్ట్స్ అనే ఛానెల్‌లో పని చేస్తుంది. ఇందులో ఎన్నో సున్నితమైన అంశాలను ప్రస్తావిస్తూ బోల్డుగా వీడియోలు చేసింది. అన్నింటిలోనూ అడల్ట్ కంటెంట్ ఉంటుంది. దీనికితోడు ఈ భామ పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటుంది. అందుకే ఆమె చేసే వీడియోలకు నెటిజన్ల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఆమె ఫేమస్ అయింది.

వివాదాలు.. అస్సలు తగ్గట్లేదు

వివాదాలు.. అస్సలు తగ్గట్లేదు

సరయు రాయ్ చేసే వీడియోలకు యూట్యూబ్‌లో భారీ స్పందన దక్కుతుంటుంది. అదే సమయంలో ఇవి కొన్ని వివాదాలకు కూడా కారణం అయ్యాయి. మరీ ముఖ్యంగా అప్పట్లో సీత అనే పేరుతో చేసిన వీడియో రచ్చ లేపింది. అలాగే, ఇటీవలే ఓ వీడియో వల్ల పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కిందామె. అయినప్పటికీ సరయు రాయ్ అస్సలు తగ్గకుండా వీడియోలు చేస్తూనే ఉంది.

బిగ్ బాస్ రాకతో.. ఫస్ట్ వీక్‌లోనే

బిగ్ బాస్ రాకతో.. ఫస్ట్ వీక్‌లోనే


బిగ్ బాస్ ఐదో సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో బోల్డు బ్యూటీ సరయు కూడా ఉంది. సెవెన్ ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా అడల్ట్ కామెడీతో వీడియోలు రూపొందించే ఈ బ్యూటీ.. ఆరంభంలో అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే, ఊహించని విధంగా మొదటి వారమే షోను ఎలిమినేట్ అయింది. దీంతో అంతా షాక్ అయిపోయారు.

నాన్ స్టాప్‌ ఛాన్స్.. మళ్లీ నిరాశే

నాన్ స్టాప్‌ ఛాన్స్.. మళ్లీ నిరాశే

ఐదో సీజన్‌లో ఎన్నో అంచనాలతో వెళ్లి మొదటి వారమే వచ్చేసిన సరయు రాయ్‌కు.. ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లో అవకాశం దక్కింది. అయితే, ఇందులో మాత్రం ఆమె చక్కని ఆటతీరుతో ఆకట్టుకుంది. ఫలితంగా ఆరంభంలోనే కాకుండా ఐదు వారాల పాటు అందులో కొనసాగింది. కానీ, మిగిలిన వాళ్ల కంటే తక్కువ ఓట్లు రావడంతో మళ్లీ నిరాశనే ఎదుర్కొంది.

అందులో మాత్రం యాక్టివ్‌గా

అందులో మాత్రం యాక్టివ్‌గా

సరయు రాయ్ ఫేమస్ అవడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం అందిరకీ తెలిసిందే. అందుకే ఇందులో ఆమె ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. మరీ ముఖ్యంగా తరచూ తనకు, తన ప్రొఫెషనల్‌ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. తద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

అందాలు ఆరబోస్తోన్న భామ

అందాలు ఆరబోస్తోన్న భామ

సుదీర్ఘ కాలంగా సరయు రాయ్ సోషల్ మీడియాలో యమ సందడి చేస్తోంది. ఆమె షేర్ చేస్తోన్న ఫొటోల్లో ఎక్కువగా అందాల విందు చేస్తూ తీసుకున్నవే ఎక్కువగా ఉండేవి. ఇక, బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత సరయు మరింత రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు ఇంటర్నెట్‌ను ఊపేస్తూ ముందుకెళ్తోంది.

బెడ్‌పై సరయు హాట్ ట్రీట్

బెడ్‌పై సరయు హాట్ ట్రీట్

తాజాగా సరయు రాయ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె గతంలో ఎన్నడూ లేని విధంగా బెడ్‌పై పడుకుని క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. దీంతో ఆమె ఎద అందాలు చూపరులకు తెగ కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా సరయు షేర్ చేసిన ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కడంతో ఇది తెగ వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X