Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss Non Stop: బిందు మాధవికి బంపర్ ఆఫర్.. ఓడినా ఎవిక్షన్ బరిలో.. అతడి త్యాగం వల్లే ఇలా!
రియాలిటీ ఆధారంగా నడుస్తూ.. ప్రేక్షకులకు కావాల్సిన మజాను అందిస్తూ.. తెలుగులోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అసలేమాత్రం అంచనాలు లేకుండానే మొదలైన దీనికి భారీ రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా ఇది దేశంలోనే నెంబర్ వన్ షోగా మారిపోయింది. దీంతో నిర్వహకులు వరుస పెట్టి సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను రెండు నెలల క్రితమే మొదలెట్టారు. దీనికి కూడా భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ నేపథ్యంలో ఇందులో టైటిల్ ఫేవరెట్‌గా ఉన్న బిందు మాధవికి బంపర్ ఆఫర్ దక్కింది. దీంతో ఆమె ఓడినా ఎవిక్షన్ ఫ్రీ పాస్ బరిలో నిలిచింది. అసలేం జరిగింది? ఆ వివరాలేంటో మీరే చూడండి!

నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో
ఆరంభం నుంచే భారీ హైప్‌ను క్రియేట్ చేసుకున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ఎంతో గ్రాండ్‌గా మొదలైంది. అందుకు తగ్గట్లే ఇది ఆసక్తికరంగా సాగుతోంది. గత సీజన్ల కంటే ఎక్కువగానే గొడవలు, డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, బోల్డు బ్యూటీల రచ్చతో ఈ సీజన్ అంతకంతకూ రంజుగా మారుతూ అనుకున్న దాని కంటే ఎక్కువ మజాను కూడా ప్రేక్షకులకు పంచుతోంది.
Bhala Thandhanana ట్విట్టర్ రివ్యూ: శ్రీ విష్ణు మూవీకి అలాంటి టాక్.. రాజమౌళి చెప్పిందే జరుగుతుందా!

టైటిల్ ఫేవరెట్... అన్నింట్లోనూ
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి మొత్తం 17 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఇందులో ప్రముఖ హీరోయిన్ బిందు మాధవి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. దీంతో ఆరంభంలోనే ఆమె అందరి దృష్టినీ పట్టేసింది. ఈమె ఆటతో పాటు మైండ్ గేమ్‌తోనూ మెప్పిస్తూ దూసుకెళ్తోంది.

అతడితో బిందు ఎక్కువ క్లోజ్‌గా
ఎన్నో
సినిమాలు
చేసిన
బిందు
మాధవి..
తమిళ
బిగ్
బాస్
సీజన్
1లో
కంటెస్టెంట్‌గా
వెళ్లింది.
మళ్లీ
చాలా
కాలం
తర్వాత
నాన్
స్టాప్
సీజన్‌తో
తెలుగులోకి
వచ్చింది.
ఇక,
ఈ
సీజన్‌లో
ఈమె
ఆరంభం
నుంచే
యాంకర్
శివతో
క్లోజ్‌గా
ఉంటోంది.
అతడితోనే
మాట్లాడుతూ..
ఆడుకుంటూ
కనిపిస్తోంది.
అలాగే,
శివకు
మద్దతుగా
పలుమార్లు
గొడవలు
కూడా
పెట్టుకున్న
విషయం
తెలిసిందే.
మరోసారి యాంకర్ వర్షిణి అందాల ఆరబోత: టాప్ టూ బాటమ్ కనిపించేలా ఘాటుగా!

ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం మాజీలు
ప్రస్తుతం జరుగుతోన్న వారంలో బిగ్ బాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం టాస్కులు జరుగుతున్నాయి. దీనికోసం మొదటి రోజు మాజీ కంటెస్టెంట్ సిరి హన్మంత్ ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లతో టాస్కులు ఆడించింది. ఆ తర్వాత మానస్ కూడా లోపలికి వచ్చి కొన్ని టాస్కులు ఇచ్చాడు. మూడో రోజు యాంకర్ శివ కూడా ఇందులోకి అడుగు పెట్టి రచ్చ రచ్చ చేసేశాడు.

యాంకర్ శివకు కోలుకోలేని షాక్
గురువారం జరిగిన ఎపిసోడ్‌లో సంచాలకుడిగా వచ్చిన యాంకర్ రవి కంటెస్టెంట్లు అందరితో పలు రకాల టాస్కులు ఆడించాడు. ఇందులో యాంకర్ శివ విజేతగా నిలిచాడు. దీంతో రవి తీసుకొచ్చిన బాక్సును అతడికి అందించాడు. అయితే, అందులో శివకు గోల్డెన్ టిక్ లభించలేదు. అంతేకాదు, వేరే ఎవరికైనా ఈ అవకాశం కల్పించే విధంగా ఓ లేఖను రాసి ఉంచారు.
ఒకే బెడ్‌పై ప్రియుడితో నయనతార: ఒకరి మీద ఒకరు క్లోజ్‌గా.. ఫొటో బయటకు రావడంతో!

బిందు మాధవికి త్యాగం చేసేసి
ఎంతో కష్టపడి టాస్కులో ఆడి గెలిచిన తర్వాత యాంకర్ శివకు స్వైప్ ఆప్షన్ ఇవ్వడంతో అతడితో పాటు అందరూ షాక్ అయ్యారు. అంతేకాదు, అతడు చాలా సేపు ఎవరికి ఇవ్వాలన్న దానిపై తర్జనభర్జన పడ్డాడు. ఇక, చివరకు గోల్డెన్ టిక్‌ను బిందు మాధవికి ఇస్తున్నట్లు చెప్పాడు. ఆ సమయంలో యాంకర్ శివ కొంత ఉద్వేగంగా కనిపించాడు. అతడి నిర్ణయాన్ని అంతా గౌరవించారు.

అలిగిన బిందు.. చివరికి అలాగే
బిందు మాధవిని స్వైప్ చేసే సమయంలో ఆమె సరిగా గేమ్ ఆడలేదన్నట్లుగా శివ కామెంట్ చేశాడు. దీంతో ఆమె బాగా హర్టై తనకు టిక్ వద్దని అన్నది. దీంతో చాలా మంది బ్రతిమాలారు. అప్పుడు రవి 'నువ్వు నీ ఒపీనియన్ చెప్పు. అదే ఫైనల్' అని శివతో అన్నాడు. దీన్నే బిగ్ బాస్ కూడా అంగీకరించాడు. ఫలింతగా బిందు ఎవిక్షన్ పాస్ కంటెండర్‌గా ఎంపిక అయిపోయింది.