For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop: ఆ కంటెస్టెంట్‌తో ఆరియానా శోభనం.. ఎన్నోది అన్న శివ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

  |

  బుల్లితెరపై పెట్టుకున్న సరిహద్దులను చెరిపేస్తూ.. భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. తెలుగులోకి ఆలస్యంగా వచ్చినా.. అత్యధికంగా టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుని దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. ఫలితంగా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ కూడా మొదలైంది.

  ఇది ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులకు మజాను పంచుతోంది. మరీ ముఖ్యంగా ఇందులో బోల్డు కంటెంట్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఆరియానా గ్లోరీ.. యాంకర్ శివ మధ్య ఊహించని సంఘటన జరిగింది? ఆ సంగతులు మీకోసం!

  గతంలో చూడనంత బోల్డుగానే

  గతంలో చూడనంత బోల్డుగానే

  బిగ్ బాస్ షో సాధారణంగా టీవీలో ప్రసారం అయ్యేది. అందులో 24 గంటల పాటు జరిగిన వాటిని ఒక గంట మాత్రమే ప్రసారం చేసేవారు. అయితే, ఇప్పుడు నాన్ స్టాప్ సీజన్‌లో మాత్రం లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. దీంతో ఇందులో ఎక్కువగా బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు, అసభ్యకర సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా ఈ సీజన్ మరింత బోల్డుగా ప్రసారం అవుతోంది.

  Samantha స్పోర్ట్స్ బ్రాతో సమంత అరాచకం.. అమాంతం పైకి లేపేసి షాకిచ్చిన హీరోయిన్

  నాన్ స్టాప్ సీజన్‌లో ఆరియానా

  నాన్ స్టాప్ సీజన్‌లో ఆరియానా

  గతంలో బిగ్ బాస్ షో ద్వారా ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుని.. వరుస ఆఫర్లతో బిజీగా గడుపుతోన్న బోల్డ్ బ్యూటీ ఆరియానా గ్లోరీ.. తెలుగు ఓటీటీ మొదటి సీజన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్'లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆరంభంలోనే అదిరిపోయే లుక్‌తో మరోసారి అందరి దృష్టినీ లాగేసింది. ఈ సారి మంచి గతంలో కంటే ఎక్కువ ఫాలోయింగ్‌తో ఈ భామ బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించింది.

  అప్పటి కంటే బోల్డుగా ఉంటూ

  అప్పటి కంటే బోల్డుగా ఉంటూ

  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఎక్కువగా అమ్మాయిలే కంటెస్టెంట్లుగా వచ్చారు. అందులోనూ బోల్డ్ బ్యూటీలు చాలా మంది ఉన్నారు. వారిలో ఆరియానా గ్లోరీ మరింత స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది. గతంలో బిగ్ బాస్‌లో మిస్సైనా హాట్‌నెస్‌ను ఇప్పుడు చూపిస్తోంది. అంతేకాదు, డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు మాట్లాడుతూ మరింత బోల్డుగా హల్‌చల్ చేస్తోందా భామ.

  నీ సైజ్ ఎంత అంటూ శృతి హాసన్‌కు ప్రశ్న: నువ్వే కొలుచుకో అంటూ చూపించిన హీరోయిన్

  సీక్రెట్ల చెప్పే బిగ్ బాస్ టాస్క్

  సీక్రెట్ల చెప్పే బిగ్ బాస్ టాస్క్

  తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఇంట్లోని కంటెస్టెంట్ల సీక్రెట్లు బయట పెట్టే ఓ టాస్కును ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో ఈ టాస్క్‌లో వారి వారి జీవితాల్లో జరిగిన ఘటనలు.. చేసిన పిచ్చి పిచ్చి పనులు.. వేసిన కొంటె వేషాల గురించి ఓపెన్ కావాలని చెప్పారు. దీనిలో భాగంగా ఒక్కొక్కరు ఒక్కో విషయం గురించి చెప్పుకుని వచ్చారు. దీంతో ఇదంతా ఎంతో ఫన్నీగా సాగిపోయింది.

  ఫస్ట్ నైట్ ఈవెంట్ ఇచ్చారని

  ఫస్ట్ నైట్ ఈవెంట్ ఇచ్చారని

  ఈ టాస్కులో భాగంగా హమీదా 'ఫేక్ ఎక్స్ పీరియన్స్‌తో ఓ పెళ్లి ఈవెంట్‌ని ఒప్పుకున్నా.. అయితే వాళ్లు మా టాలెంట్‌ని లేదని తెలుసుకుని ఫస్ట్ నైట్‌ ఈవెంట్‌ని ఆర్గనైజ్ చేయమని చెప్పారు. అయితే ఫస్ట్ నైట్‌కి ఏం చేయాలో నాకు తెలియదు. దాంతో వాళ్లకి విషయం అర్ధమై అది కూడా ఇవ్వకుండా జ్యూస్ ఇచ్చి వెళ్లిపోమని చెప్పారు' అంటూ ఫన్నీ సంఘటనను వివరించింది.

  అదిరిపోయే వీడియోతో యాంకర్ విష్ణుప్రియ: రూమ్‌లో టాప్ లేపేసిన బ్యూటీ!

  ఆరియానా శోభనం.. శివ అలా

  ఆరియానా శోభనం.. శివ అలా

  హమీదా ఫస్ట్ నైట్ గురించి చెప్పగానే ఆరియానా గ్లోరీ ఆ తర్వాత ఎప్పుడైనా అలాంటి ఈవెంట్లు చేశావా అని ప్రశ్నించింది. దీనికి హమీదా నీకు చేయమంటే చేస్తాను అని చెప్పింది. అంతేకాదు, నీ ఫస్ట్ నైట్‌ రోజు గదిలో పాత స్టోరీలు అన్నింటినీ పెడతాను అని చెప్పింది. అప్పుడు ఆరియానా పాత స్టోరీలు ఎందుకే అంది. దీనికి యాంకర్ శివ అసలు ఎన్నో ఫస్ట్ నైట్ అని షాకిచ్చాడు.

  శివకు ఆరియానా వార్నింగ్

  శివకు ఆరియానా వార్నింగ్

  ఎన్నో నైట్ అని అన్న శివతో ఆరియానా సైలెంట్‌గానే మాట్లాడింది. 'ఎందుకురా.. అక్కడ ఫస్ట్ నైట్ గురించి మాట్లాడుకుంటే నువ్ ఎన్నో నైట్ అనడం. అదంతా అనవసరం.. నువ్ అలా మాట్లాడటం సెన్సిబుల్ అనిపించిందా? ఈ టైప్ జోక్‌లు వేయకు. ముందు నువ్ నోటి దూల తగ్గించుకో' అని వార్నింగ్ ఇచ్చింది. దీంతో అతడు కూడా వెంటనే ఆమెకు సారీ చెప్పేశాడు.

  English summary
  Bigg Boss Telugu Non Stop OTT First Season Running Successfully. Anchor Shiva Did Vulgar Comments on Ariyana Glory First Night in Recent Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X