For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop: బాత్రూంలో సిగరెట్ కాల్చి బుక్కైన లేడీ.. అఖిల్ సలహాలు.. నటరాజ్ లీక్ చేయడంతో!

  |

  గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు బుల్లితెరపై రకరకాల షోలు పుట్టుకొస్తున్నాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మది దోచుకుని సక్సెస్ అవుతున్నాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడిచే బిగ్ బాస్ ఒకటి. ఎన్నో అనుమానాల నడుమ మొదలైన దీనికి ఆరంభంలోనే మంచి స్పందన దక్కింది. ఫలితంగా భారీ స్పందనతో ఐదు సీజన్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. మరీ ముఖ్యంగా ఇందులో ఊహించని బోల్డ్ సీన్స్ ఎన్నో కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ లేడీ కంటెస్టెంట్ బాత్రూంలో సిగరెట్ కాల్చినట్లు తెలిసింది. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన వివరాలేంటో చూద్దాం పదండి!

  అలాంటి కంటెంట్‌తో సక్సెస్

  అలాంటి కంటెంట్‌తో సక్సెస్


  తెలుగులో బిగ్ బాస్ షో ఎప్పుడూ వచ్చినా భారీ స్పందనను అందుకుంటూనే ఉంది. అయితే, ఇప్పటి వరకూ టీవీలో వచ్చిన ఈ షోను ప్రేక్షకులు ఆదరించారు. అలాగే, ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఓటీటీ వెర్షన్‌కు కూడా అదే రీతిలో రెస్పాన్స్ దక్కుతోంది. దీనికి కారణం ఇందులో కనిపించే బోల్డు కంటెంటే అని చెప్పొచ్చు. అందుకే ఇది కూడా విజయవంతంగా సాగుతోంది.

  భూమిక చావ్లా అందాల విందు: పొట్టి బట్టల్లో లేటు వయసులో ఘాటు ఫోజులు

  బోల్డు పాపలు.. ఆమె హైలైట్

  బోల్డు పాపలు.. ఆమె హైలైట్

  నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఎక్కువగా అమ్మాయిలే కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు అందులోనూ బోల్డ్ బ్యూటీలు చాలా మందే ఉన్నారు. ఇలా వచ్చిన వారిలో తెలుగు భామ అషు రెడ్డి ఒకరు. గతంలో మూడో సీజన్‌లో రచ్చ చేసిన ఈ బ్యూటీ.. మధ్యలోనే వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఛాన్స్ వచ్చింది. ఇందులో మాత్రం ఆమె మరింత హైలైట్ అవుతోందనే చెప్పాలి.

  అతడితో క్లోజ్‌... హాట్ టాపిక్

  అతడితో క్లోజ్‌... హాట్ టాపిక్

  మామూలుగానే అషు రెడ్డి ఎంత బోల్డుగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ హౌస్‌లోనూ ఈ అమ్మడు అదే ఫాలో అవుతోంది. గతంలో కంటే ఈ సారి ఆమె మరింత రెచ్చిపోతోంది. తరచూ బూతులు మాట్లాడడం.. బోల్డుగా కనిపించడం.. హాట్ డ్రెస్‌లతో రచ్చ రచ్చ చేస్తోంది. అలాగే, అఖిల్ సార్థక్‌తో చనువుగా ఉంటూ ట్రాక్ నడుపుతున్నట్లు ఈమె హాట్ టాపిక్ అవుతోంది.

  బ్రాతో రెచ్చిపోయిన టాలీవుడ్ హీరోయిన్: తల్లైనా తగ్గకుండా బెడ్‌పై యమ హాట్‌గా!

  బాత్రూంలో అషు రెడ్డి స్మోక్?

  బాత్రూంలో అషు రెడ్డి స్మోక్?

  గతంతో పోలిస్తే బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఎన్నో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇందులో అలాంటి చాలా సన్నివేశాలు కనిపించాయి. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ హౌస్‌లో అషు రెడ్డి స్మోకింగ్ చేసినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. అది కూడా బాత్రూంలో చాటుగా కాల్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడీ న్యూస్ తెగ హైలైట్ అవుతోంది.

  అఖిల్ సలహాతో సందేహం

  అఖిల్ సలహాతో సందేహం


  తాజా ఎపిసోడ్‌లో బాత్రూంలో ఉన్న అషు రెడ్డితో అఖిల్ సార్థక్ మాట్లాడిన మాటలు అనుమానాలు రేకెత్తించాయి. ఆమెకు క్లోజ్‌గా వచ్చిన అతడు వాసన వస్తుందని అన్నాడు. అంతేకాదు, ‘పెర్ఫూమ్‌ కొట్టుకో.. అలాగే లోషన్ కూడా రాసుకో. దీనివల్ల నీ నుంచి స్మెల్ రాకుండా ఉంటుంది' అని సలహాలు ఇచ్చాడు. దీంతో అతడు స్మోకింగ్ గురించే అన్నాడని అంటున్నారు.

  బెడ్‌పై బట్టలు లేకుండా పాయల్ రాజ్‌పుత్: వామ్మో ఆమెనిలా చూశారంటే షాకే!

  Acharya Movie Public Talk మెగా ఫ్యాన్స్ ని మెప్పించిన కొరటాల | Telugu Filmibeat
  నటరాజ్ లీక్ చేయడంతో

  నటరాజ్ లీక్ చేయడంతో

  అఖిల్, అషు మాట్లాడుకున్న తర్వాత నటరాజ్ మాస్టర్ బాత్రూం నుంచి బయటకు వచ్చాడు. అక్కడే ఉన్న బాబా భాస్కర్‌తో ‘ఎవరో బాత్రూంలో సిగరెట్ కాల్చారు. అది కూడా అమ్మాయిలే స్మోకింగ్ చేశారు. ఎవరు అనేది తెలీదు కానీ బాగా స్మెల్ వస్తుంది. దాన్ని కవర్ చేయడానికి పెర్ఫూమ్ కొట్టారు. దీంతో బ్యాడ్ స్మెల్ వస్తుంది' అని లీక్ చేయడంతో దీనిపై క్లారిటీ వచ్చినట్లైంది.

  English summary
  Bigg Boss Telugu Non Stop OTT First Season Running Successfully. Female Contestant Did Smoking In Bathroom in Recent Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X