Don't Miss!
- News
ఆపరేషన్ ఆకర్ష్: తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర పోషించనున్న ఈటల రాజేందర్!
- Sports
IND vs ENG: ఇదెక్కడి పిచ్ రా అయ్యా.. ఇన్నింగ్స్ బ్రేక్‌లో రోలర్‌తో తొక్కించారా? వసీం జాఫర్ సెటైర్!
- Finance
20,000 డాలర్లకు దిగువనే బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్ ఇంకా ఆ స్థాయిలోనే
- Lifestyle
Finance and career horoscope: జూలైలో 12 రాశుల ఆర్థిక మరియు కెరీర్ జాతకం..మరి మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోండి..
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్‌పూర్..
- Technology
భారత్‌లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
Bigg Boss Non Stop: బాత్రూంలో చేయకూడని పనులు.. ఆమె పరువు తీసిన నాగార్జున.. చివర్లో ట్విస్ట్ ఇస్తూ!
ఈ మధ్య కాలంలోనే తెలుగు బుల్లితెరపైకి ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తున్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకాదరణను అందుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంటాయి. అలాంటి వాటిలో నిజ సంఘటన ఆధారంగా నడిచే బిగ్ బాస్ ఒకటి. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన దీనికి భారీ మద్దతు లభించింది. ఫలితంగా ఇది సూపర్ సక్సెస్ అయింది. దీంతో ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను తీసుకొచ్చారు.
దీనికి కూడా భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఎంతో ఎంటర్టైన్మెంట్ దక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఎపిసోడ్లో అక్కినేని నాగార్జున.. బాత్రూంలో సిగరెట్ కాల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన వివరాలేంటో చూద్దాం పదండి!

బోల్డు కంటెంట్‌తో మజా అందిస్తూ
బిగ్ బాస్ షో తెలుగులో ఎప్పుడు ప్రసారం అయినా భారీ స్పందనను అందుకుంటూనే ఉంది. అయితే, ఇప్పటి వరకూ టీవీలో వచ్చిన ఈ షోను ప్రేక్షకులు ఆదరించారు. అలాగే, ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఓటీటీ వెర్షన్‌కు కూడా అదే రీతిలో రెస్పాన్స్ దక్కుతోంది. దీనికి కారణం ఇందులో కనిపించే బోల్డు కంటెంటే అని చెప్పొచ్చు. అందుకే ఇది కూడా సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది.
Bigg Boss Non Stop: నీ బటన్స్ తీసి బ్రా చూపించు.. ఆమెతో శివ అసభ్యంగా.. నాగార్జున వీడియో చూపించడంతో!

బాత్రూంలో స్మోకింగ్ సీన్ హైలైట్
గత వారానికి సంబంధించి ఎన్నో రకాల సీన్స్ జరిగాయి. మరీ ముఖ్యంగా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్లు కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ, అన్నింటి కంటే బాత్రూంలో స్మోకింగ్ చేసిన సీన్ మాత్రమే హైలైట్ అయిన విషయం తెలిసిందే. దీనికి కారణం అక్కడ ఓ లేడీ కంటెస్టెంట్ సిగరెట్ కాల్చడమే. దీంతో దీనిపై ప్రతి ఒక్కరూ పెదవి విరుస్తూ సదరు బ్యూటీపై ట్రోల్స్ చేస్తున్నారు.

నటరాజ్ మాస్టర్ చెప్పడంతో లీక్
లేడీ కంటెస్టెంట్ సిగరెట్ కాల్చిన విషయం బయటకు రావడానికి నటరాజే కారణం. బాత్రూంలోకి వెళ్లి వచ్చిన తర్వాత అతడు.. అక్కడే ఉన్న బాబా భాస్కర్‌తో 'ఎవరో బాత్రూంలో సిగరెట్ కాల్చారు. అది కూడా అమ్మాయిలే స్మోక్ చేశారు. ఎవరు అనేది తెలీదు కానీ బాగా స్మెల్ వస్తుంది. దాన్ని కవర్ చేయడానికి పెర్ఫూమ్ కొట్టారు. దీంతో బ్యాడ్ స్మెల్ వస్తుంది' అని చెప్పాడు.
టాప్‌ను పైకి లేపి షాకిచ్చిన హీరోయిన్: ప్రైవేట్ భాగాలు కనిపించేలా తెలుగు నటి సెల్ఫీ వీడియో

అఖిల్ వల్ల అషు రెడ్డి కాల్చిందని
సిగరెట్ కాల్చిన ఇష్యూ హైలైట్ అయిన తర్వాత అఖిల్ వీడియో ఒకటి వైరల్ అయింది. బాత్రూంలో ఉన్న అషు రెడ్డితో అతడు 'పెర్ఫూమ్ కొట్టుకో.. అలాగే లోషన్ కూడా రాసుకో. దీనివల్ల నీ నుంచి స్మెల్ రాకుండా ఉంటుంది' అని సలహాలు ఇచ్చాడు. దీంతో అతడు స్మోకింగ్ గురించే అన్నాడని అన్నారు. దీంతో సిగరెట్ కాల్చింది అషునే అని అందరిలో డౌట్స్ వచ్చేశాయి.

నాగార్జున లైటర్ గురించి అడిగి
రెగ్యూలర్ బిగ్ బాస్ షోలా కాకుండా హోస్ట్ అక్కినేని నాగార్జున వారానికి ఒకసారి అంటే ఆదివారం మాత్రమే కనిపిస్తాడని ముందే వెల్లడించారు. ఈ నేపథ్యంలో గత ఆదివారం రాత్రి జరిగిన ఎపిసోడ్లో ఆయన ఆరంభం నుంచే ఆయన లైటర్, సిగరెట్ అంటూ ఈ ఇష్యూను హైలైట్ చేశాడు. దీంతో ఈ మేటర్ మరోసారి చర్చనీయాంశం అవడంతో పాటు ఆసక్తిని రేకెత్తించింది.
పూల్‌లో బికినీతో ప్రియాంక చోప్రా రచ్చ: వామ్మో ఆమెను ఇలా చూస్తే తట్టుకోవడం కష్టమే

బాత్రూంలో అలాగ చేయొచ్చా?
బాత్రూంలో సిగరెట్ కాల్చిన విషయాన్ని నాగార్జున సీరియస్‌గా తీసుకున్నాడు. ఈ మేరకు 'బాత్రూంలో ఎవరో లేడీ కంటెస్టెంట్ సిగరెట్ కాల్చారు. మీకు స్మోకింగ్ జోన్ పెట్టింది అందుకే కదా. మీరెల్లి దొంగతనంగా స్మోక్ చేయడం ఎందుకు? అసలు ఈ షోనే మీ నిజస్వరూపాలను బయట పెట్టేందుకు వచ్చింది. కానీ, మీరు ఇలా చేయడం రూల్స్‌ను అతిక్రమించడమే' అని చెప్పాడు.

ఎవరో సస్పెన్స్‌గానే ఉంచేశాడు
ఆ తర్వాత నాగార్జున 'మీలో సిగరెట్ కాల్చింది ఎవరో చెప్పడానికి నాకు బోలెడన్ని వీడియోలు ఉన్నాయి. ఇప్పుడే కాదు.. షో మొదలైనప్పటి నుంచి చాలా వీడియోలు రెడీ చేసి పెట్టాము. అవి ఇప్పుడు ప్లే చేస్తే బాగోదు. కాబట్టి మీరే ఎవరు అలా చేశారో నిల్చోండి' అని చెప్పాడు. కానీ, ఎవరూ నిల్చోకపోవడంతో ఈ మేటర్‌ను వదిలేశాడు. కానీ, కెమెరా మాత్రం అషునే చూపించింది.