ప్యాంట్ లేకుండా సరయు రచ్చ: అదొక్కటి అడ్డు లేకపోతే అంతే సంగతులు

సోషల్ మీడియా పుణ్యమా అని తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు భారీ స్థాయిలో పాపులర్ అయ్యారు. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వాళ్లలో బోల్డు బ్యూటీ సరయు రాయ్ ఒకరు. అడల్ట్ కంటెంట్‌తో చేసే వీడియోల ద్వారా గుర్తింపు పొందిన ఈ ముద్దుగుమ్మ.. బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడంతో మరింతగా పాపులర్ అయింది. అప్పటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో కెరీర్‌ను ముందుకు తీసుకుని వెళ్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో సరయు యమ యాక్టివ్‌గా ఉంటూ.. అందాల విందు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ హాట్ బ్యూటీ ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఆ పిక్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

అలాంటి వీడియోలతో క్రేజ్

అలాంటి వీడియోలతో క్రేజ్

యూట్యూబ్‌లో సరయు రాయ్ సెవెన్ ఆర్ట్స్ అనే ఛానెల్‌లో పని చేస్తుంది. ఇందులో ఎన్నో సున్నితమైన అంశాలను ప్రస్తావిస్తూ బోల్డుగా వీడియోలు చేసింది. అన్నింటిలోనూ అడల్ట్ కంటెంట్ ఉంటుంది. దీనికితోడు ఈ భామ పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటుంది. అందుకే ఆమె చేసే వీడియోలకు నెటిజన్ల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఆమె క్రేజ్‌ అందుకుంది.

వివాదాలు వచ్చినా తగ్గట్లేగా

వివాదాలు వచ్చినా తగ్గట్లేగా

యూట్యూబ్‌లో సరయు రాయ్ చేసే వీడియోలకు భారీ స్పందన దక్కుతుంటుంది. అదే సమయంలో ఇవి కొన్ని వివాదాలకు కూడా కారణం అయ్యాయి. మరీ ముఖ్యంగా అప్పట్లో సీత అనే పేరుతో చేసిన వీడియో రచ్చ లేపింది. అలాగే, ఇటీవలే ఓ వీడియో వల్ల పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కిందామె. అయినప్పటికీ సరయు రాయ్ అస్సలు తగ్గకుండా ముందుకు సాగుతోంది.

బిగ్ బాస్ ఛాన్స్.. ఫస్ట్ వీక్‌లో

బిగ్ బాస్ ఛాన్స్.. ఫస్ట్ వీక్‌లో

బిగ్ బాస్ ఐదో సీజన్‌లో బోల్డు బ్యూటీ సరయు రాయ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. సెవెన్ ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా అడల్ట్ కామెడీతో వీడియోలు రూపొందించే ఈ బ్యూటీ.. ఆరంభంలో అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో హాట్ ట్రీట్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా మొదటి వారమే సరయు ఈ షోను ఎలిమినేట్ అయిపోయింది.

నాన్ స్టాప్‌లోకి.. మళ్లీ నిరాశే

నాన్ స్టాప్‌లోకి.. మళ్లీ నిరాశే

బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ఎన్నో అంచనాలతో వెళ్లి మొదటి వారమే వచ్చేసిన సరయు రాయ్‌కు.. ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లో అవకాశం దక్కింది. అయితే, ఇందులో మాత్రం ఆమె చక్కని ఆటతీరుతో ఆకట్టుకుంది. ఫలితంగా ఆరంభంలోనే కాకుండా ఐదు వారాల పాటు అందులో కొనసాగింది. కానీ, మిగిలిన వాళ్ల కంటే తక్కువ ఓట్లు రావడంతో మళ్లీ బయటకొచ్చింది.

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి

సరయు రాయ్ పాపులర్ అవడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఇందులో ఆమె ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. మరీ ముఖ్యంగా తరచూ తనకు, తన ప్రొఫెషనల్‌ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

హాట్ ట్రీట్ ఇస్తోన్న సరయు

హాట్ ట్రీట్ ఇస్తోన్న సరయు


సరయు రాయ్ సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా యమ సందడి చేస్తోంది. ఆమె షేర్ చేస్తోన్న ఫొటోల్లో ఎక్కువగా అందాల విందు చేస్తూ తీసుకున్నవే ఎక్కువగా ఉండేవి. ఇక, బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత సరయు మరింత రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు ఇంటర్నెట్‌లో తెగ ట్రెండింగ్ అవుతోంది.

 ప్యాంటు లేకుండా ఫోజులు

ప్యాంటు లేకుండా ఫోజులు

సరయు రాయ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె గతంలో ఎన్నడూ లేని విధంగా సోఫాపై పడుకుని హాట్ ట్రీట్ ఇస్తూ కనిపించింది. అంతేకాదు, ఇందులో ప్యాంట్ లేకుండా చిన్న క్లాత్ అడ్డు పెట్టుకుని కవర్ చేసుకుంది. ఫలితంగా సరయు షేర్ చేసిన ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కి వైరల్ అయిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X